బెంగళూరులో 144సెక్షన్..రెండు రోజులు మద్యం షాపులు బంద్

కర్ణాటకలో ప్రస్థుత రాజకీయ పరిస్థితులు దృష్ట్యా బెంగళూరులో 144సెక్షన్ విధించారు పోలీసులు. బలపరీక్షలో సంకీర్ణ సర్కార్ ఓడిపోతే ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా రెండురోజుల పాటు 144 సెక్షన్ విధించారు. రెండు రోజులపాటు మద్యం షాప్ లు కూడా బంద్ కానున్నాయి. మరోవైపు బెంగళూరులోని రేస్ కోర్స్ రోడ్డులోని స్వతంత్ర్య ఎమ్మెల్యేలు ఉంటున్న ఓ హోటల్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు హంగామా చేశారు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంకీర్ణ సర్కార్ కి మద్దతు ఇవ్వాలంటూ ధర్నాకు […]

ismart shankar copied: iSmart Shankar బుర్రలో పెట్టిన ‘చిప్’ నాది: కాపీ కొట్టేశారు: హీరో ఆకాష్ ఫైర్ – hero akash copyright allegations on puri jagannadh ismart shankar movie

ఏదైనా సినిమా హిట్ అయితే ఆ కథనాదే.. కాన్సెప్ట్ నాదే.. కాపీ కొట్టేశారు లాంటి ఆరోపణలు ఈ మధ్య కాలంలో తరచూ వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల తరువాత కొట్టక కొట్టక పూరీ జగన్నాథ్.. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో ఓ హిట్ కొడితే.. ఆ కథ నాదే.. కాపీ కొట్టేశారంటూ హీరో ఆకాశ్ మీడియాకెక్కడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆనందం’ సినిమా హిట్ అందుకుని.. వరుస పరాజయాలతో స్క్రీన్‌పై కనిపించడమే మానేసిన ఆకాశ్.. హీరోనే కాకుండా స్క్రిప్ట్ […]

జామతో లాభాలెన్నో

• జామతో లాభాలెన్నో… ! ఈ మధ్య కాలంలో రకరకాల జామపళ్ళు వస్తున్నాయి. గులాబీ రంగు జామపళ్ళు, కిలో బరువుండే పెద్ద జామకాయలు మొదలైనవి. వాటిలో ఏ జామకాయలు మంచివి ? ఎప్పుడు తింటే మంచిది ? మొట్టమొదటిగా జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచుతుంది. జామకాయలో ఉన్న ప్రత్యేకమైన పీచు పదార్థం, పెద్ద పేగులోని మలినాలను త్వరగా బయటకి పంపిస్తుంది. దీనివల్ల మలబద్ధకం ఉండదు. విషపదార్థాలు ఏర్పడవు. పెద్ద పేగు శ్లేష్మాన్ని (మ్యూకోసల్‌ లైనింగ్‌) రక్షించి క్యాన్సర్‌ వంటి […]

lost land of India indias lost land: దేశంలో చిట్టచివరి గ్రామం ఇది, రెండు సముద్రాల మధ్య ఏకాకిలా.. – the story behind the lost land of dhanushkodi in india

ఉత్తరాన్న హిమాలయాలతో మొదలుకుని.. దక్షిణాన్న సముద్రంతో ముగిసే ఈ దేశంలో వింతలు విశేషాలకు కొదవ లేదు. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో రెండు సముద్రాల మధ్య నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామం గురించి తెలిస్తే.. ఆశ్చర్యమే కాదు, అయ్యో పాపం అని బాధపడతారు కూడా. ఎందుకంటే.. ఇండియాలో ఇదేచిట్టచివరి గ్రామం. ధనుష్కోడి.. దేశంలోనే చిట్టిచివరి గ్రామం ఇది. తమిళనాడులోని రామేశ్వరానికి సుమారు 19 కిమీల దూరంలో పంబన్ దీవుల్లో ఈ గ్రామం ఉంది. ఇండియా, శ్రీలంకను కలిపే […]

భారీ సినిమా కోసం.. రెమ్యూనరేషన్ వద్దంటూనే నిర్మాతకు షాకిచ్చిన రవితేజ | Ravi Teja no remuneration For Ajay Bhupathi Movie

Gossips మాస్ మహరాజ రవితేజ ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవకుండానే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని కొద్దిరోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అదే.. ‘RX100’ దర్శకుడు అజయ్ […]

మన్మథుడు2 కి రికార్డు బిజినెస్.. వెన్నెల కిషోర్ సెన్సేషనల్ ట్వీట్ | Vennela Kishore tweet about Manmadhudu pre release business

Box Office 2002లో మన్మథుడు సినిమాను దర్శకుడు విజయ్ భాస్కర్ రూపొందించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సమయంలో మాటల గారడీ చేశారు. సొనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు స్వీక్వెల్‌గా రూపొందిన మన్మథుడు 2 చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ చిత్రంలో కోడలు సమంత, మరో హీరోయిన్ కీర్తి సురేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో […]

Telugu Funny Jokes: Funny Jokes: ఏం జరుగుతుందోనని భయం! – a contractor reveals his project details; telugu funny jokes

Funny Jokes: ఏం జరుగుతుందోనని భయం!   కాంట్రాక్టర్ రాజు కారులో వెళ్తున్నాడు. ఓ వంతెన విషయంపై రాజుకు, కారు డ్రైవర్‌కీ మధ్య సంభాషణ జరిగింది. రాజు: ఈ వంతెన మీద కారు చాలా జాగ్రత్తగా నడుపు.. డ్రైవర్: నాకు డ్రైవింగ్‌లో అనుభవం ఉంది కదా సార్.. రాజు: ఎదురు ప్రశ్నలు వేయకు. ఈ వంతెన కట్టించిన కాంట్రాక్టర్ నేనే. ఎప్పుడు ఏమవుతుందోనని భయం! మరిన్ని జోక్స్ కోసం క్లిక్ చేయండి

నాటుకోడి కూర

• నాటుకోడి కూర కావల్సినవి: ఎముకలతో సహా నాటుకోడి – కేజీ, ధనియాలు- రెండు చెంచాలు, కొబ్బరికోరు- అర చెంచా, గసగసాలు- రెండు చెంచాలు. మసాలా కోసం: లవంగాలు, యాలకులు – రెండు చొప్పున, దాల్చిన చెక్క – చిన్న ముక్క, అల్లంవెల్లులి ముద్ద – మూడు చెంచాలు, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – అర చెంచా, కారం – మూడు చెంచాలు, ధనియాల పొడి – రెండు చెంచాలు, గరం మసాలా పొడి […]

చెన్నూర్‌ కోడి పులావ్‌

• చెన్నూర్‌ కోడి పులావ్‌ కావల్సినవి: చికెన్‌ – అరకేజీ, బాస్మతీ బియ్యం – రెండు కప్పులు, ఉల్లిపాయ- రెండు (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి – ఐదు (నిలువుగా చీల్చుకోవాలి), అల్లంవెల్లుల్లి ముద్ద – పావుకప్పు, తరిగిన టొమాటో ముక్కలు – పావుకప్పు, కొత్తిమీర, పుదీనా – కట్ట చొప్పున, నీళ్లు – రెండు కప్పులు, నెయ్యి – అరకప్పు, పెరుగు – అర కప్పు, కారం – పెద్ద చెంచా, పసుపు – పావు చెంచా, […]