అన్నం   చూడగానే  ఓకారం  తొలగించే రుచికర  పొడి

అన్నం   చూడగానే  ఓకారం  తొలగించే రుచికర  పొడి

*********************

తయారు చేయుటకు కావలసిన పదర్ధములు:
మిర్యాలు 10gms

సొంఠి      10 gms

పిప్పళ్ళు. 10gms

వొమ    20 gms

జీలకర్ర 20gms

ధనియాలు 20gms

నాగకేసరాలు 20gms

బిర్యాని ఆకులు 20gms

దాల్చిన చెక్క      20gms

లవంగాలు.          20 gms

యాలకులు    20gms

నల్లుప్పు.        30gms

 

పైన తెలిపిన పొళ్ళు అన్ని కలిపి రోజూ ఒక Tea spoon  తీసుకొంటే అన్నిరకాల ఉదర సమస్యలు దూరమవును.

Related:   బెల్లం ముక్క ఆరోగ్య ప్రయోజనాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *