Home Recipes అశోకా హల్వా

అశోకా హల్వా

- Advertisement -

అశోకా హల్వా.

కావలసినవి .

చాయ పెసరపప్పు — ఒక కప్పు
గోధుమ పిండి — రెండు స్పూన్లు
యాలకులు — 5 మెత్తగా పొడి చేసుకోవాలి.
పంచదార — ఒక కప్పున్నర
నెయ్యి — ఒక కప్పు
జీడిపప్పు — 15 పలుకులు .

తయారీ విధానము .

స్టౌ వెలిగించి బాండీ పెట్టి కప్పు పెసరపప్పు వేసి పెసరపప్పు కమ్మని వాసన వచ్చే దాకా వేయించు కోవాలి .

తర్వాత కుక్కర్లో గిన్నె పెట్టి వేయించిన పప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి .

తర్వాత మెత్తగా పప్పును యెనపాలి .

తర్వాత బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి ముందుగా జీడిపప్పు వేయించుకుని విడిగా ప్లేటులో తీసుకుని ఉంచుకోవాలి .

తర్వాత అదే బాండీలో మరో స్పూను నెయ్యి వేసి గోధుమ పిండి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టు కోవాలి .

తర్వాత అదే బాండీలో
మళ్ళీ నాలుగు స్పూన్లు నెయ్యి వేసి ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు మరియు పంచదార వేసి గరిటతో బాగా కలుపుతూ ఉండాలి.

రెండూ దగ్గర పడి ఉడుకుతుండగానే పది నిముషాల తర్వాత వేయించిన గోధుమ పిండి , యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని మిఠాయి రంగు కొద్దిగా పాలల్లో కలుపుకుని ఉడుకుతున్న హల్వాలో పోసి గరిటతో బాగా కలుపుకోవాలి .

తర్వాత మిగిలిన నెయ్యి , జీడిపప్పు పలుకులు వేసి గరిటతో బాగా కలుపుకోవాలి .

అంతే ఎంతో రుచిగా ఉండే తమిళనాడు స్పెషల్ అశోకా హల్వా సర్వింగ్ కు సిద్ధం.

Originally posted 2018-02-09 22:33:28.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

Natural Remedies For Dry Cracked Heels

Natural Remedies For Dry Cracked Heels: 1. Mix papaya and lemon juice, apply on the affected area and wash off after 20 minutes. 2. Coat your...
- Advertisement -

Happy Doctors Day 2020 Wishes in Telugu: కరోనా వారియర్స్ ను ఈ కోట్స్ తో విష్ చేద్దాం…

అహర్నిశలు శ్రమిస్తూ ‘‘కరోనా వంటి తీవ్రమైన మహమ్మారి సమయంలో మన ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు శ్రమిస్తూ, వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా...

Nani’s “V” bags a mega price

There is a huge competition for the digital rights of “V” movies that are prevailing within the OTT platforms. Natural star Nani is playing...

కరోనా అంతంపై ఆక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ సంచలన వ్యాఖ్యలు

కరోనా అందరినీ అతలాకుతలం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోటి కేసులు దాటాయి. అందరూ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ పరిశోధనలో అందరికంటే ముందు ఉంది బ్రిటన్ లోని...

Related News

ఏపీ విద్యార్దుల‌కు మ‌రో గుడ్ న్యూస్

మార్చి నాల్గోవ వారం నుంచి దేశ వ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు మూత ప‌డ్డాయి, విద్యార్దుల‌కు పెద్ద ఎత్తున సెల‌వులు ప్ర‌క‌టించారు… సుమారు మూడు నెల‌లుగా స్కూళ్లు తెర‌చుకోవ‌డం లేదు..కొన్ని పాఠశాలలు ఆన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here