అశ్వగంధాది చూర్ణము

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:సెల్.9949363498

అశ్వగంధాది చూర్ణము
*****************
అశ్వ గంధ
నేల గుమ్మడి
సుగంధి పాల
ఫిరంగి చెక్క
పైన తెలిపినవి అన్నీ సమ భాగాలుగా తీసుకొని ధంచి మెత్తటి పొడుము చేయవలెను.
మోతాదు:

పిల్లలకు 1 చెంచా, పెద్దలకు 2 చెంచాలు ఈ చూర్ణమును, కాచిన పాలలో కలిపి, చక్కెర కలుపుకొని ఉదయం, సాయంత్రం పుచ్చుకొనవలెను.

గుణము:
కీళ్లనొప్పులు,మోకాళ్ళనొప్పులు,వెన్నునొప్పులు తగ్గించి,కండరాలకు పుష్టిని, బలమును కలిగించును.

Related:   kalonji oil benefits

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *