Home Entertainment ఆ ఇద్దరు యువ దర్శకులకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్..నెలాఖరుకే లూసిఫర్ జాతకం తేలేది | Megastar...

ఆ ఇద్దరు యువ దర్శకులకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్..నెలాఖరుకే లూసిఫర్ జాతకం తేలేది | Megastar gave last chance for saaho director sujith

- Advertisement -


Megastar Chiranjeevi Emotional Message To People

కొరటాలతో ఆచార్య..

కొరటాలతో ఆచార్య..

బాక్సాఫీస్ దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ని వేగంగా మొదలుపెట్టిన మెగాస్టార్ వీలైనంత త్వరగా ఆ సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమాకు సడన్ గా బ్రేకులు పడ్డాయి. లాక్ డౌన్ అనంతరం వెంటనే సినిమాను పూర్తి చేయాలని మెగాస్టార్ మరో షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నారు.

సాహూ దర్శకుడిపై నమ్మకం..

సాహూ దర్శకుడిపై నమ్మకం..

ఆచార్యతో పాటు లూసిఫర్ రీమేక్ ని కూడా వెంటనే పూర్తి చేయాలని మెగాస్టార్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే దర్శకుడిగా సుజిత్ ని ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. సాహూ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా దర్శకుడు సుజిత్ పై మెగాస్టార్ చాలా నమ్ముతున్నాడు. దర్శకుడు కూడా తనదైన శైలిలో మెగాస్టార్ ఇచ్చిన ఛాన్స్ కి న్యాయం చేయాలని కష్టపడుతున్నాడు.

చిరు చివరి ఛాన్స్..

చిరు చివరి ఛాన్స్..

మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు సుజిత్ ఇప్పటికే కొన్నిసార్లు సినిమాకు సంబంధించిన పాయింట్స్ గురించి చెప్పాడట. ఇక రెండుసార్లు ఫుల్ స్క్రిప్ట్ వినిపించగా కొన్ని చిరు మార్పులు అవసరమని అన్నారట. మరికొన్ని రోజుల్లో ఫుల్ స్క్రిప్ట్ చెప్పమని మరొక ఛాన్స్ ఇచ్చారు. ఈసారి సుజిత్ మెప్పించగలిగితే అగ్రిమెంట్ చేసుకొని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

మెగాస్టార్ రిస్క్ చేస్తున్నాడా?

మెగాస్టార్ రిస్క్ చేస్తున్నాడా?

సైరా సినిమాతో అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయిన మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ సినిమాలతో తప్పకుండా సేఫ్ జోన్ లో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు సుజిత్ లాంటి డైరెక్టర్ చేతిలో 100కోట్ల ప్రాజెక్ట్ ని పెట్టడం రిస్క్ అనే కామెంట్స్ వస్తున్నాయి. సాహూ సినిమా నార్త్ లో ఆడినప్పటికి తెలుగులో వర్కౌట్ కాలేదు. ఆ ఎఫెక్ట్ సుజిత్ నెక్స్ట్ సినిమాపై ఎంతో కొంత పడే అవకాశం లేకపోలేదు. అందుకే చిరంజీవి రిస్క్ చేస్తున్నాడని కథనాలు వెలువడుతున్నాయి.

బాబితో మరో సినిమా..

బాబితో మరో సినిమా..

కొరటాల శివ, సుజిత్ సినిమాలతో పాటు మరొక దర్శకుడు చెప్పే కథకు కూడా మెగాస్టార్ ఈ నెలాఖరులోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందట. జై లవకుశ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుకున్న బాబీ ఇప్పటికే ఒక కొత్త కథను సెట్ చేసుకున్నాడు. మెగాస్టార్ కి కూడా వినిపించినట్లు సమాచారం. కుదిరితే ఈ నెలాఖరులోగా ఆ కథపై మెగాస్టార్ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.Source link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

ఆలు గోబి కూర

కొంచెం వెరైటీగా క్యాలీ ఫ్లవర్ బంగాళా దుంప కూర. ( ఆలు గోబి కూర. ) తయారీ విధానము . ఒక అరకిలో క్యాలీఫ్లవర్ గోరు వెచ్చని నీటిలో విడదీసి వేసుకుని సన్నగా ముక్కలు తరుగుకుని...
- Advertisement -

దర్శకుడిపై నాగార్జున ఆగ్రహం.. కొడుకు కోసం ఆ రేంజ్‌లో ఫైర్! | Nagarjuna angry on geetha govindam director parasuram

<!----> దర్శకుడిపై అసహనం.. చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో...

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves)

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves) ************************ లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు. విలువైన పోషకాలు ఉన్నాయి . ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్,...

Related News

ఆలు గోబి కూర

కొంచెం వెరైటీగా క్యాలీ ఫ్లవర్ బంగాళా దుంప కూర. ( ఆలు గోబి కూర. ) తయారీ విధానము . ఒక అరకిలో క్యాలీఫ్లవర్ గోరు వెచ్చని నీటిలో విడదీసి వేసుకుని సన్నగా ముక్కలు తరుగుకుని...

దర్శకుడిపై నాగార్జున ఆగ్రహం.. కొడుకు కోసం ఆ రేంజ్‌లో ఫైర్! | Nagarjuna angry on geetha govindam director parasuram

<!----> దర్శకుడిపై అసహనం.. చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో...

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves)

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves) ************************ లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు. విలువైన పోషకాలు ఉన్నాయి . ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్,...

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క **************** Cinnamon sticks or quills and ground cinnamon దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడునుండి లభిస్తుంది. దాల్చిన చెక్క...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here