ఇద్దరు భార్యలు

రాము అర్ధరాత్రి , డాక్టర్ గారికి ఫోన్ చేసాడు …

రాము : డాక్టర్ … మా ఆవిడకి కడుపులో నొప్పిగా ఉంది , 24 గంటల నొప్పేమోనని ( అపెండిక్స్ ) అనుమానంగా ఉందండి … త్వరగా మీరొకసారి మా ఇంటికి రావాలి ..!

డాక్టర్ : అదేంటండి … మీ ఆవిడకు ఇదివరకే 24 గంటల నెప్పికి ( అపెండిక్స్ ) ఆపరేషన్ చేసాకదా ..!? మళ్ళీ వచ్చే అవకాశం లేదు మరి ..!

కొంతసేపటికి రాము డాక్టర్ గారికి మళ్ళీ ఫోన్ చేసాడు …

రాము : డాక్టర్ గారు , నొప్పికి తట్టుకోలేక పోతోంది , నిజంగా ఇది 24 గంటల నొప్పి ( అపెండిక్స్ ) లానే ఉందండి …

Related:   ఎలట్రిక్ వైర్

డాక్టర్ : ఎవరికైనా రెండు అపెండిక్స్ లు ఉంటాయా అసలు ..!?

రాము : ఒక వ్యక్తికి రెండు అపెండిక్స్ లు ఉండవు సరే , ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండకూడదా ..!?
ఆ మాత్రం ఆలోచించరా డాక్టర్ ..!
??????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *