ఇవ్వండి – పొందండి – అదృస్థవంతులుకండి

Spread the love

ఇవ్వండి – పొందండి – అదృస్థవంతులుకండి.
.
నిజ్జంగా జరిగినదే !
.
క్రిందటి సంవత్సరం డిసెంబర్ నెలాఖరు రోజుల్లో ……
.
మిత్రుడు ఒకరు నాకు కొత్త సంవత్సర కానుకగా 2000 రూపాయలు పంపాడు

.
15 రోజులలో అతడికి ఉద్యోగం లో ప్రొమోషన్ వచ్చింది
.
..
.
.
.
.
.
.
.
మరొక మిత్రుడు బంగారు ఉంగరం కొని ఇచ్చాడు
.
అతడికి 10 రోజులలో కారు గిఫ్ట్ గా వచ్చింది
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
మరొక మిత్రుడు 50000 రూపాయలు పంపించాడు

Also READ:   బ్రేకింగ్ జోక్

.
అతడికి అమెరికా ” గ్రీన్ కార్డు ” వచ్చింది .
.
.
.
.
.
.
.
.
తదుపరి అదృష్ట వంతుడు మీరే కావచ్చు .
ప్రయత్నించండి .

ఇటునుండి ఎటువంటి అభ్యంతరమూ లేదు,
.
.
.
.
గమనిక :
.
చాలామంది ఈ మెస్సేజ్ ని పట్టించుకోకుండా నాకు ఒట్టి ఎస్ ఎం ఎస్ గ్రీటింగ్స్, వాట్సప్, ఫెస్బుక్ మెసేజిలు మాత్రమె పంపారు .
,
,
,
,
,
,
వాళ్ళు సంవత్సర కాలంగా ఇంట్లో అంట్లు తోముతూ ,బట్టలుతికి గిన్నెలు కడగ వలసిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు…

మీరు సంవత్సరం నుండీ నా ఫ్రెండ్స్ అయిఉంటే ఇప్పటికే మీకు జ్ణానోదయం అయిఉండాలి,,

Also READ:   ఓ పిచ్చోడు ఓ గేదె మీద వెళుతున్నాడు

వచ్చేసంవత్సరం అయినా మీరు అభివృద్దిలోకి రావాలంటే ఏం చేయాలో మీకు తెలుసుగా? ??

Updated: March 19, 2019 — 3:21 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *