ఐటీ రైడ్స్, మత మార్పిడిపై వార్తలు.. మీకు పనేం లేదా.. విజయ్ సేతుపతి ఫైర్

0
37


ఐటీ రైడ్స్ వెనకున్న కారణం..

ఐటీ రైడ్స్ వెనకున్న కారణం..

విజయ్‌పై ఐటీ రైడ్స్ వ్యవహారంపై ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లేస్తున్నారు. విజయ్‌పై ఐటీ రైడ్స్ వ్యవహారం వెనుక క్రిస్టియానిటీ సంస్థలు ఇచ్చిన ఫండింగ్ ఉందని ఆ కథనం సారాంశం. ఇలా కొంతమంది హీరోలకు క్రిస్టియన్ సంస్థల నుంచి డబ్బులు వస్తుంటాయని, వాటితోనే సినిమాలను నిర్మిస్తుంటారని ఇలా ఏదేదో చెప్పుకొచ్చారు.

 క్రిస్టియానిటీ ప్రచారం..

క్రిస్టియానిటీ ప్రచారం..

జెప్పియర్ కూతురైన రెజీనా.. తమిళనాడులో క్రిస్టియానిటీని వ్యాప్తి చేయాలని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగా వడపలనిలో రీసెంట్ చేసిన ఈవెంట్‌లో విజయ్ సేతుపతి, ఆర్య, రమేష్ ఖన్నా, ఆర్తీ మరికొంత మంది సినీ ప్రముఖులు క్రిస్టియన్స్‌గా మారారని ఆ కథనంలో ఉంది.

Also READ:   *** ఫోటోలను పంపుతూ సింగర్ కార్తీక్ వేధించేవాడు.. మనోపైనా చిన్మయి సంచలన వ్యాఖ్యలు

Please View My Other Sites

మిగతావారిని కూడా..

వీరంతా మిగతా సెలెబ్రిటీలను కూడా తమ మతంలోకి మార్చాలనే కండీషన్ మీద వచ్చారని పేర్కొంది. వీరందంరికి క్రిస్టియన్ విద్యాసంస్థల నుంచి డబ్బు చేతులు మారుతుందని ఆ కథనంలో ఉంది. బిగిల్ చిత్రానికి ఈ సంస్థల నుంచే ఫండింగ్ వచ్చిందని అందుకనే రైడ్స్ జరిగాయని అందులో ఉంది.

Also READ:   మెగా 153: ఆ డైరెక్టర్‌తో చిరంజీవి చర్చలు.. మూవీ ఫిక్స్! ఇక అభిమానులకు పండగే..
-->

Fans Want Actor Vijay To Enter Politics ||

ఒక్కే ఒక్క మాటతో..

ఒక్కే ఒక్క మాటతో..

ఇలా పిచ్చి పిచ్చిగా ప్రచురితమయ్యే కథనాలపై మామూలుగా సెలెబ్రిటీలెవ్వరూ కూడా స్పందించారు. అలాంటిది ఎప్పుడూ ప్రశాంతంగా, కాంట్రవర్సీలకు దూరంగా ఉండే విజయ్ సేతుపతి ఫైర్ అయ్యాడు. మూసుకుని ఏదైనా పని చూసుకో అనే అర్థం వచ్చేట్టుగా.. మీకేం పనిలేదా? అంటూ ట్వీట్ చేశాడు. ఒకే ఒక్క మాటతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also READ:   Ala Vaikunthapurramuloo Day 13 box office Report : ఆగని ‘అల’... ఇప్పటి వరకు ఎంత లాభం వచ్చిందంటే..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here