కళ్ళను కాపాడుకుందాం

20-20-20 సూత్రాన్నిపాఠిద్దాం———
కళ్ళను కాపాడుకుందాం—- _____________________

సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్ల వాడకం విపరీతంగా పెరిగిన ప్రస్తుత సామాజిక నేపథ్యంలో, ఈ కంటి సూత్రానికి కూడా ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

మన కళ్ళు మన ప్రమేయం లేకుండానే నిముషానికి 15 పర్యాయాలు కొట్టుకుంటాయి.

సెల్ ఫోన్ని తదేక ద్రృష్టితో చూడడం కారణంగా కళ్ళు కొట్టుకోవడం 7 కి పడిపోయింది.

కళ్ళు 15సార్లు కొట్టుకుంటేనే కంటి ఆరోగ్యం బాగుంటుంది.
7 సార్లు కొట్టుకుంటే కళ్ళు దెబ్బ తింటాయి

దీంతో కళ్ళ మీద వత్తిడి మాత్రం విపరీతంగా పెరిగింది.

ఫలితం
°°°°°°°°
* ద్రృష్టిలోపాలు.
* తలనొప్పులు.
* కళ్ళ మంటలు.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

Related:   జీలకర్ర ( Cummin Seeds )

కంటి వత్తిడిని తగ్గించు కోలేమా?

ఎందుకు తగ్గించుకోలేము. తగ్గించాలి అని అనుకుంటే తగ్గించలేనిదేమి కాదు.

ఎలా తగ్గించుకోవాలి
°°°°°°°°°°°°°°°°°°°°°°
కంప్యూటర్ని గాని, టీవీని గాని, సెల్‌ఫోన్ని గాని వాడేటప్పుడు

* ప్రతీ 20 నిముషాలకు
అంతరాయం కల్గించుకోవాలి

* అది సాధ్యం కాని పరిస్థితుల్లో
20 నిముషాలకు ఒకసారి
20 సెకన్ల పాటు కళ్ళను
మూసుకోవాలి.

* ఇది కూడా సాధ్యం కాకపోతే

ప్రతి 20 నిముషాలకు
.20 అడుగుల దూరంలో
వున్న ఏదైనా ఒక వస్తువు పై
20 సెకన్ల పాటు ద్రృష్టిని
మళ్లీంచుకోవాలి.
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

ప్రస్తుత పరిస్థితుల్లో
20-20-20 సూత్రాన్ని
తప్పక ఆచరణలో పెడదాం.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

Related:   Bacterial Vaginosis Freedom | Permanent Relief NOW!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *