కామ క్రీడల్లో మునిగిపోయిన ప్రేమికులు ప్రియురాలు తండ్రి చూసి ఏం చేశాడంటే – Fun Jioఎటావా గ్రామంలో ఓ యువకుడు యువతి కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు… వీరిద్దరు ఒకరికొరకు అర్థం చేసుకుని ఊరి చివరిలో ప్రపంచాన్ని మరిపోయి కామ క్రీడల్లో మునిపోతున్నారు… ఆ సమయంలో యువతి తండ్రి యువతి సోదరుడు అటుగా వస్తూ వీరిని గమనించారు…

ప్రియుడితో కలిసి అసభ్యకరంగా ఉన్న కూతురిని చూసి తట్టకోలేక వారిద్దరి చెట్టుకు కట్టేసి గొడ్డలితో నరికాడు… దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందిగా తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించారు…

READ:   నిర్మాతలను బాగా పిండుకోవాలంటే ఆ స్టార్ హీరో, ఆయన కుమారుడుని చూసి నేర్చుకోవాలి... - Fun Jio

ఈ సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువతి డెడ్ బాడీని పోస్ట్ మార్టంకు పంపించారు.. కేసు నమోదు చేసుకుని యువతి తండ్రికోసం గాలింపు చర్యలు చేపట్టారు… ముందస్తు చర్యలుగా గ్రామంలో బలగాలను దింపారు… స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది…

Originally posted 2020-01-07 04:40:25.

READ:   అల్లు అర్జున్ కోసం బాలీవుడ్ న‌టుడు వ‌స్తున్నాడ‌ట‌ - Fun Jio