కాలేయం ( Liver ).Treatment for Liver

కాలేయం ( Liver ).
Treatment for Liver…
**************************
శరీరంలో చర్మం తర్వాత రెండవ అతి పెద్ధ అవయం కాలేయం .
కాలేయం శరీరంలోని విషాలను హరిస్తుంది. రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడుతుంది . వ్యాధి కారక ఇన్ ఫెక్షన్లతో పోరాడుతుంది . కాలేయం కొన్ని కారణాల వలన వ్యాధికి గురవుతుంది . అప్పుడు…
ANEMIA , Scurvy , పసరికలు , Fatty Liver , ఆకలి మందగించడం , వాంతులు , విరోచనాలు , కడుపు నొప్పి , అలసట , నీరసం , జ్వరం , మూత్రం పచ్చగ రావటం , బరువు తగ్గడం , కాళ్ళు , పొట్ట వాపులు రావడం , రక్తపు వాంతులు , నల్ల రంగులో విరోచనాలు , మలము రంగు మారడం , నోటిలో దర్వాసన రావడం , నోరు అకారణంగా చేదుగా వుండడం  మొదలగు నవి liver రోగ గ్రస్తమైనపుడు వస్తాయి .
*కావున శరీరంలోని మార్పులను గమనించ వలెను* .

READ:   రాగి చెంబులో నీరు ఎందుకు తాగాలంటే.. 12 కారణాలు ఉన్నాయ్

గృహ చికిత్స …..

1 sp
+ తేనెతో కలిపి తీసుకొనవలెను.
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం తీసుకొన వలెను )

1, తిప్పతీగ రసం తీసుకొనిన యెడల , చెడిపోయిన liver బాగుపడును
2,పునర్నవ కషాయము మూడుపూటలు త్రాగుతున్న బాగుపడును

అధిక రక్త పోటు ( High B. P.)
గృహ చికిత్సలు ….
****************************
1.  5 ఎల్లి పాయ ( garlic ) రెబ్బలను పేస్ట్ లాగా చేసి తినడం వలన High B. P.  కొలెస్ట్రాల్ తగ్గి పోవును.

READ:   మధుమేహ వ్యాధి

2 . నిమ్మ కాయ రసం + తేనను కలిపి , ఉదయం , సాయంత్ర తీసుకొన వలెను .

3 . లేత వేప ఆకులను బాగా నమిలి , ఉమ్మి వేయ వలెను.

4. లేత వేప ఆకుల రసం త్రాగ వలెను .

5. వంటలలో సైంధవ లవణం ( rock salt ) వాడ వలెను.

6 . తెల్ల ఉల్లిపాయ రసం ( white onion ) లో + తేనెను కలిపి తీసుకొన వలెను .

పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి.

Originally posted 2019-02-08 19:40:33.

READ:   One Time Offer