కీళ్లు,మోకాళ్ళు,నరాలనొప్పులకు తైలము

కీళ్లు,మోకాళ్ళు,నరాలనొప్పులకు తైలము
****************************
వాము
మిర్యాలు
వెల్లుల్లి
శొంఠి
పసుపు
50 gms చొప్పున కొంచెము నీరుపోసి రుబ్బుకోని ఒకరోజు అలాగే ఉంచి మరునాడు ఆవాల నూనె 200 gms లో సన్నని మంటపయి నీరు యిగురువరకు కాచి దించి కొంచెము వేడిగా వున్నప్పుడు 50 gms శుద్ధ ముద్దకర్పూరం వేసి మూటపెట్టి చల్లారిన తర్వాత నిలువచేసుకొని రాసుకుంటువున్న నరాల నొప్పులు,కీళ్లు,మోకాళ్ళనొప్పులు ఉపశమన

Related:   eLibrary - Open eBooks Directory

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *