కూల్ డ్రింక్ ప్రతీఇంట్లో ఉండాలి. దీనివలన 16 చాలా పెద్ద లాభాలు

Spread the love

కూల్ డ్రింక్ ప్రతీఇంట్లో ఉండాలి.

దీనివలన 16 చాలా పెద్ద లాభాలు.
ఈ పోస్టును షేర్ చెయ్యండి, ఎందుకంటే కూల్ డ్రింక్ పై ఉన్న దురభిప్రాయం పోవటానికి, దీని బాటిల్ ఒకటి ప్రతీ ఇంట్లో ఉండితీరాలి.
(1) పింగాణీ పాత్రలపై ఉన్న అన్నిరకాల మచ్చలు, మరకలను దూరం చేస్తుంది.
(2) ప్రతీ ఇంటిలో ఉన్న కంబళ్ళు, రగ్గులకు ఉన్న మురికిని పోగొడుతుంది.
(3) అడుగు అంటిన లేక మాడిపోయిన వంట పాత్రలను శుభ్రంచేస్తుంది.
(4) బట్టలపై ఉన్న జిడ్డును సబ్బుకూడా పోగోట్టలేని దానిని ఇది దూరం చేస్తుంది.
(5) జుట్టుకు అంటిన రంగును వెంటనే వదిలిస్తుంది.
(6) ఏ రకమైన లోహం పైన పడిన రంగును వంటనే పోగోడుతుంది.
(7) కార్ బ్యాటరీ, మరియు ఇన్ వర్టర్ బ్యాటరీలకు పట్టిన తుప్పును వదలగోిడుతుంది.
(8) అన్నిటికంటే కీటక నాశనిగా బాగా పనిచేస్తుంది.
(9) టవల్స్ మీద మరకలను వదిలిస్తుంది.
(10) టాయ్ లెట్స్ ను బాగా శుభ్రపరుస్తుంది.
(11) పాత నాణాలను శుభ్రపరపస్తుంది.
(12) అల్యూమినియమ్ ఫాయల్ ను శుభ్రపరుస్తుంది.
(13) చ్యూయింగ్ గమ్ మరకలను వదిలిస్తుంది.
(14) బట్టల పైవున్న రక్తం మరకలను వెంటనే పోగొడుతుంది.
(15) మురిగావున్న జుట్టును బాగా శుభ్ర పరపస్తుంది.
(16) ఇంటిలో దీనిని నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే చాలా బాగుంటుంది మరియు క్రిమి కీటకాలను పారద్రోలుతుంది.
(17) దీని వలన ఇంకో లాభం కూడా కలదు. ఎవరైతే త్వరగా చనిపోవాలనుకుంటారో వారు దీనిని తరచూ సేవించటం వలన ప్రేగులు పాడైపోతాయి, యమధర్మరాజుకు శీఘ్రంగా కానుక అవుతారు.
దీనివలన లాభాలే – లాభాలు, అందుకని తప్పనిసరిగా ప్రతీ ఇంటిలో కూల్ డ్రింక్ ఉండాలి?
Pesticide Percentage (%) in cold drinks released from IMA (Indian Medical Association) recently*
_1     Thums up      7.2%_
_2     Coke              9.4%_
_3     7 UP             12.5%_
_4     Mirinda         20.7%_
_5     Pepsi            10.9%_
_6     Fanta              29.1%_

Also READ:   కుంకుమ పెట్టుకోవడమంటే అమ్మాయిలకు ఎందుకంత ఇష్టమో తెలుసా

 

_7    Sprite                 5.3%_
_8    Frooti               24.5%_
_9    Maaza              19.3%_
*It’s very dangerous to the Human Liver, Results in Cancer*
*Please pass it to all known persons in your contact*

Also READ:   Extra Jabardasth: ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, జూన్ 21 ఎపిసోడ్: మగాళ్లతో ముగ్గులా.. ఇది అవమానం నచ్చలేదన్న నాగబాబు - ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, జూన్ 21 ఎపిసోడ్: మగాళ్లతో ముగ్గులా.. ఇది అవమానం నచ్చలేదన్న నాగబాబు

Updated: April 17, 2019 — 11:35 am

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *