కొడుకు మిస్సింగ్ జోకు

0
94

కొడుకు మిస్సింగ్ జోకు !

అప్పారావు దీనంగా ఇంటి బయట కూర్చున్నాడు ….????
ఆ దారిన పోతున్న సుబ్బారావు: ఏరా అప్పారావు డల్ గా ఉన్నావ్
అప్పారావు: నా కొడుకు 3 నెలల నుండి స్కూల్ కి వెల్లట్లేదురా…
సుబ్బారావు: రెండు తగిలించకపోయావా!!!
అప్పారావు: ఎంత కొట్టినా వేస్ట్ రా.. తప్పు నా కొడుకుది కాదు
సుబ్బారావు: మరి ఎవరిదీ???? ????అసలు ఎం జరిగింది
అప్పారావు: మూడు నెలల క్రితం మావాడు తప్పిపోయాడురా.. స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని వెంటనే ఫేసుబుక్, వాట్సాప్ లో నా కొడుకు మిస్సింగ్ అని వాడి ఫోటో, మా ఇంటి అడ్రెస్ పెట్టాను …
సుబ్బారావు: దొరికాడా????
అప్పారావు: అరగంట లో దొరికిపోయాడు
సుబ్బారావు: ?? మరింకేం హ్యాపీయే కదా..
అప్పారావు: ఏం హ్యాపీ రా బాబూ…. నేను పంపిన మిస్సింగ్ మెస్సేజ్ ఇంకా అందరు ఫార్వర్డ్ చేసుకుంటూనే ఉన్నారు … ఆ రోజు నుండి నా కొడుకు స్కూల్ కి బయల్దేరి వెళ్లిన అరగంటలోపే ఎవడో ఒక దరిద్రుడు వాడిని ఇంట్లో పడేసి పోతున్నాడు ..
??????

Also READ:   మందు కొట్టినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు