గొడవ

భార్య : ఎప్పుడు చూసినా నీతో గొడవలే గొడవలు.అనవసరంగా పెళ్లిచేసుకున్నాను.

భర్త : నీ వల్లే..ప్రతి దానికీ ఏదో ఒకటి పీకి నన్ను హింస పెడతావ్..ఏ జన్మలో పాపం చేసానో..నీలాంటి పెళ్ళాం దొరికింది.
భార్య : ఆహా..ఎలాంటి పెళ్ళాం కావాలేంటి దొరగారికి.
భర్త : పెద్ద కోరిక లేమీ లేవు..నన్ను ప్రేమించే పెళ్ళాం కావాలి..నాకు మంచి భోజనం పెట్టె పెళ్ళాం కావాలి..నన్ను కంటికి రెప్పలా చూసుకునే పెళ్ళాం కావాలి.
భార్య : చూసావా..చూసావా..నాకు ముందే తెలుసు నీ ఎదవ బుద్ధి..ఒక్కరు చాలరు..ముగ్గురు కావాలన్న మాట.
భర్త : వామ్మో..నీ బ్రైను మ్యూజియంలో పెట్టా..

????????????

Related:   భారత దేశం లో ఎక్కడ ఉన్నామో గుర్తించడం ఎలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *