Home Bhakti చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం

చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం

- Advertisement -

*చాలా అరుదుగా దొరికే సూర్య మండల స్త్రోత్రం*

చాలా అరుదుగా దొరికే స్తోత్రం,మరియు మోస్ట్ పవర్ ఫుల్.

*సూర్యమండల స్తోత్రం*

నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే |
సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || ౧ ||

యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ |
దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౨ ||

యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ |
తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౩ ||

యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య పూజ్యం త్రిగుణాత్మ రూపమ్ |
సమస్త తేజోమయ దివ్యరూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౪ ||

యన్మండలం గూఢమతి ప్రబోధం | ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ |
యత్సర్వ పాపక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౫ ||

యన్మండలం వ్యాధివినాశదక్షం | యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ |
ప్రకాశితం యేన చ భూర్భువః స్వః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౬ ||

యన్మండలం వేదవిదో వదంతి | గాయంతి యచ్చారణసిద్ధసంఘాః |
యద్యోగినో యోగజుషాం చ సంఘాః | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౭ ||

యన్మండలం సర్వజనైశ్చ పూజితం | జ్యోతిశ్చకుర్యాదిహ మర్త్యలోకే |
యత్కాల కాలాద్యమరాది రూపం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౮ ||

యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం | యదక్షరం పాపహరం జనానామ్ |
యత్కాలకల్పక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౯ ||

యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం | ఉత్పత్తి రక్ష ప్రలయ ప్రగల్భమ్ |
యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౦ ||

యన్మండలం సర్వగతస్య విష్ణోః | ఆత్మా పరం ధామ విశుద్ధతత్త్వమ్ |
సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౧ ||

యన్మండలం వేదవిదోపగీతం | యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ |
తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || ౧౨ ||

సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః |
సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ||

*ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే శ్రీ కృష్ణార్జున సంవాదే సూర్యమండల స్తోత్రం ||*

Originally posted 2018-02-08 21:31:42.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మీరు చేసే ఈ తప్పులు మీ జీవితానికి అపాయం కలిగిస్తాయి …! | Mistakes that can put your health at risk during coronavirus

ముసుగు ధరించాలి కరోనావైరస్ వ్యాప్తి నుండి తమను తాము రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముసుగు ధరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. కానీ చాలా...
- Advertisement -

కాలిన గాయాలు – కాలి పగుళ్ళు

కాలిన గాయాలు : ×××××××××××××××× కలబంద రసమును కలిన భాగముపై ఆలస్యము లేకుండా వెంటనే లేపనం చేస్తే గాయము మానుతుంది. నేరేడు ఆకులను ముద్దగా నూరి 100 గ్రాముల ముద్దను, 500 గ్రాముల ఆవాల నూనెలో వేయించాలి....

Is PUBG banned in India?

జాతీయంరాజకీయాలు టిక్‌ టాక్‌ తో స‌హా మొత్తం 59 చైనా యాప్స్‌ పై భార‌త ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఆ దేశ...

ఆ బీరులో మూత్రం పోస్తున్నారా ఇందులో నిజ‌మెంత‌?

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో అనేక వార్త‌లు వినిపిస్తున్నాయి, ఇందులో వాస్త‌వాలు అస‌త్యాలు ఏమిటో కూడా తెలియ‌డం లేదు… ఇలా వైర‌ల్ అవుతున్న అనేక వార్తల్లో నకిలీ వార్తలే ఉంటున్నాయి....

Related News

కీళ్ళనొప్పులు – కీళ్ళ వాతం తగ్గాలంటే

కీళ్ళనొప్పులు - కీళ్ళ వాతం తగ్గాలంటే : ××××××××××××××××××××× అనేకమంది కీళ్ళ మధ్య నొప్పులతో బాధపడుతూ ఉంటారు. దీనికి కీళ్ళవాతము కారణం. ఈ కీళ్ళ వాతం తగ్గాలంటే.. నువ్వుల నూనె మరియు నిమ్మరసము సమభాగములుగా కలిపి కీళ్ళపై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here