జీర్ణాశయ సమస్యలను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు

Spread the love

జీర్ణాశయ సమస్యలను తగ్గించే ఆయుర్వేద ఔషదాలు
×××××××××××××××××××××××
అజీర్ణం, జీర్ణాశయ సంబంధిత సమస్యలను కలిగి ఉండి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా! అయితే ఇక్కడ తెలిపిన ఆయుర్వేద ఔషదాలు జీర్ణాశయానికి చెందినా అన్ని రకాల రుగ్మతలను తగ్గిస్తాయి.

1
సహజంగా జీర్ణాశయ రుగ్మతలు తగ్గుదల
జీర్ణాశయ సమస్యలను, ముఖ్యంగా తరచుగా ఇలాంటి సమస్యలతో జీవించటం చాలా కష్టం. తినే ఆహారంలో బ్యాక్టీరియా, జీర్ణాశయ భాగాలు ఇన్ఫెక్షన్ లకు గురవటం, ఒత్తిడి లేదా పెద్ద పేగులో కదలికల సమస్యలు మరియు IBS లేదా ప్రత్యేక మందుల వలన జీర్ణాశయ సమస్యలు కలుగుయని చెప్పవచ్చు. అల్లోపతి మందుల కన్నా ఆయుర్వేద ఔషదాలు శక్తివంతంగా పని చేస్తాయి. వాటి గురించి కింద తెలుపబడ్డాయి.

Also READ:   Home remedies for pus cells in urine

2
హరితకీ
కరక్కాయ ఆయుర్వేద ఔషదం సాధారణ సమస్యలు అయినట్టి విరేచనాలు, మలబద్దకం మరియు అజీర్ణం వంటి సమస్యలను తగ్గించటానికి వాడే సహజ ఔషదం. మలబద్దకాన్ని తగ్గించుకోటానికి ఈ ఔషదాన్ని రోజు నమలండి. వీటిని చూర్ణ రూపంలో లేదా క్యాండీ షుగర్ రూపంలో కూడా పొందవచ్చు.

3 ఇసబుగోలే
ఇసబుగోలే అనేది మలబద్దకాన్ని తగ్గించే మంచి ఆయుర్వేద ఔషదం అని చెప్పవచ్చు. అంతేకాకుండా, శరీరంలో ఉండే కొవ్వు పదార్థాలను తగ్గించటమే కాకుండా, పేగు కదలికలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తుంది. జీర్ణాశయ సమస్యలను తగ్గించటమే కాకుండా, జీర్ణ వ్యవస్థను సరైన స్థాయిలోకి తీసుకువస్తుంది.

4 నిసోత్ (ఇపోమోయియీ టర్పెథం)
నిసోత్ వృక్షానికి చెందిన ఆకులు మరియు వేర్లను ఆయుర్వేద వైద్యశాస్త్రంలో లాక్సైటీవ్ గా వాడతారు. ఇపోమోయియీ టర్పెథం సమర్థవంతంగా జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది. ఈ రకం ఔషదాలను తగిన స్థాయిలో మాత్రమే వాడటం శ్రేయస్కరం.

Also READ:   అల్లం టీ తాగుదామా..?

5 యష్టి మధు (గ్లైజ్రా గ్లాబ్రా)
మరొక శక్తివంతమైన ఔషదంగా దీనిని పేర్కొనవచ్చు. ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉండే ఈ ఆయుర్వేద ఔషదం ఆసిడిటీ మరియు హైపర్ ఆసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, శక్తివంతంగా అల్సర్ మరియు చాతిలో గడ్డకట్టిన వాటిని సులభంగా తొలగిస్తుంది.

6
లవంగా (సిజీజియం అరోమటికుమ్)
అసిడిటీ కలిగిన వారు సుగంధ మరియు మసాలా దినుసులు దూరంగా ఉండాలి, వీటిలో లవంగాలు,ఏలకులు,దాల్చిని, కూడా కానీ, నిజానికి అసిడిటీ నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తాయి. అసిడిటీ నుండి ఉపశమనం పొందుటకు రోజు ఉదయాన ఏలకులు,లవంగాలు,దాల్చిని నమలండి.

Also READ:   To relieve children from cold and cough

7
అల్లం (జింజిబర్ అఫిసినాలేసియే)
అల్లం అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉన్నందు వలన భారతదేశంలో టీ తయారీలో వాడతారు. జీర్ణాశయ వ్యవస్థను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ రోజును అల్లంతో చేసిన టీ తాగటం వలన జీర్ణాశయ ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడుతుంది.ఇది సమర్థవంతంగా అపానవాయువు మరియు రద్దీ వంటి సమస్యలను నుండి ఉపశమనం కలిగిస్తుంది.

8 అవిపత్తికర్ చూర్ణము
కడుపులో కలిగే అన్ని రకాల అసిడిటీ అల్సర్ ల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *