డయాబెటిక్ డైట్ చార్ట్ 

డయాబెటిక్ డైట్ చార్ట్

Timings

ఉ: 7.00 am  టీ / కాఫీ / పాలు (చక్కర లేకుండా)

ఉ: 8.00  am ఇడ్లీ -4 / దోస -1 / పుల్కాలు -2 / (టమేటా /కొత్తిమీర /పుదీనా  పచ్చడి తినవచ్చు , సాంబార్ తినవచ్చు ) ( కొబ్బరి – వేరుశనగ  పచ్చడి తినకూడదు )
ఉ :11 .00 am ఒక గ్లాస్ మజ్జిగ (ఒక కప్పు లో 3 వ వంతు నీరు ) లేదా ఒక గ్లాస్ నిమ్మరసం (చక్కర లేకుండా ) లేదా ఒక గ్లాస్ రాగి జావ.
మ: 1 .00  pm  అన్నం 1 /2  కప్పు + పుల్కాలు -2 లేదా అన్నం /పుల్కలు /పప్పు /రసం / సాంబార్ -1 కప్పు (వేయించకుండా ). దుంప కూరలు తినకూడదు . పెరుగు 1 /2 ,  పచ్చికూరగాయలు సలాడ్ (కీర,టమోటా ,ఉల్లిగడ్డ )
సా: 4 .00 pm టీ / కాఫీ -1 కప్పు ( చెక్కర లేకుండా ) మరియు 2  మరీ బిస్కెట్స్
సా :6 .00 pm  1 కూరగాయల సూప్ / మూలకెత్తిన పేసర్లు -1 కటోరి లేదా అనుమతించిన పండు

Related:   యాలకులు

రా: 8 .00 pm   మద్యహ్నం భోజనం మాదిరిగానే ( అన్నం బదులు గా పుల్కలు తినవలెను )
సాధారణ సూచనలు :

గుడ్డు తెల్లని సోనా మాత్రమే తినాలి .పచ్చనిది తినకూడదు .

కోడి మాంసం వారానికి 75gr మాత్రమే .ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే (వేయించకూడదు ).

చేప వారానికి (1 -2 ముక్కలు ) ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే (వేయించకూడదు ).

మేక మాంసం తినకూడదు .

వంట నూనె రోజుకు 4 స్పూన్స్ మాత్రమే వాడాలి .

రాగి మాల్ట్ /రాగి జావా / జొన్న రొట్టె తినవచ్చు .
తినకూడని పదార్దాలు :
చెక్కర ,బెల్లం ,తేనె ,స్వీట్స్ ,ఐస్ క్రీమ్స్ ,కూల్ డ్రింక్స్ ,కోక్ ,మీగడ ,వెన్న ,నెయ్యీ ,వేయించిన పదార్ధాలు ,సమోసా ,పూరి ,చిప్స్ ,పాపడ,బేకరీ ఐటమ్స్ ,అరటి పండు , సపోటా ,మామిడి ,కొబ్బరి ,కాజు ,పిస్తా ,సీత ఫలం మొ …
తినవలసిన పండ్లు :

Related:   Tranquilizer Free

రోజుకు ఒక పండు మాత్రమే తినాలి (ఆపిల్ ,జామ పండు , బత్తాయి ,కమల పండు ,బొప్పాయి ,పుచ్చకాయ ,దానిమ్మ )

మెంతి పొడి – 2 స్పూన్స్ రోజు / కాకరకాయ రసం తీస్కోవచ్చు

రోజు 45 నిమిషాలు నడవాలి  మి నవీన్  నడిమింటి

+919703706660

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *