తమ వంతు బాధ్యతగా విరాళాలు ఇస్తున్న టాలీవుడ్ స్టార్స్..! – Adya News


tollywood stars donates to fight corona virus

కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. అందుకే దేశ మొత్తం లాక్ డౌన్ లో ఉంది. ఎవ్వరూ తమ ఇళ్ళ నుండీ బయటకి రావొద్దు మోడీ ఆదేశాలు జారీచేశారు. ఇక కరోనా వల్ల రోజూ వారి కూలీ పై ఆధారపడి జీవించే వాళ్లందరి పరిస్థితి దారుణంగా తయారైంది. రోజూ వారి సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇలాంటి విపత్తులు.. సంభవించినప్పుడల్లా తమ వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటారు మన టాలివుడ్ తారలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తమకు తోచిన విరాళాల్ని ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ సెలబ్రిటీలు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం.

READ:   వందేళ్ళకు ఓ సారి అంటూ వ్యాధి ఒకటి.. ఇప్పుడు కరోనా..! - Adya News

పవన్ కళ్యాణ్ : 2 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి : 1 కోటి

మహేష్ బాబు : 1 కోటి

రాంచరణ్ : 70 లక్షలు

త్రివిక్రమ్ : 20 లక్షలు

నితిన్ : 20 లక్షలు

వి.వి.వినాయక్ : 5 లక్షలు

అనిల్ రావిపూడి : 10 లక్షలు

ప్రకాష్ రాజ్ : 10 లక్షలు

కొరటాల శివ : 10 లక్షలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *