తెల్ల శోభి మచ్చలు పోవడానికి పరిష్కరం

తెల్ల శోభి మచ్చలు పోవడానికి పరిష్కరం
1, ఉత్తరేణి చెట్టు మొత్తము వేర్లతోసహా ఎండించి కాల్చి బూడిదచేసి దీనికి ఆవనూనె కలిపి రాస్తున్న తగ్గును .

2,బావంచాలను  7 సారులు గోమూత్రంలో నానబెట్టి ఎండించి పొడి చేసి గోమూత్రంలో కలిపి రాస్తున్న తగ్గును

Related:   వేడినీటిలో స్నానం చేసిన తర్వాత ఆహారం తీసుకోవచ్చా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *