దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు

దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు………..

1. బియ్యాన్ని దానం చేస్తే………పాపాలు తొలగుతాయి……

2. వెండిని దానం చేస్తే……….. మనశ్శాంతి కలుగుతుంది…….

3. బంగారుని దానం చేస్తే………దోషాలు తొలగుతాయి………

4.పండ్లను దానంచేస్తే…………బుద్ధి,సిద్ధి కలుగుతాయి……

5. పెరుగును దానం చేస్తే…….ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది.

6. నెయ్యి దానం చేస్తే………రోగాలు పోతాయి…..ఆరోగ్యంగా ఉంటారు….

7. పాలు దానం చేస్తే……….నిద్రలేమి ఉండదు……

8. తేనెను దానం చేస్తే….. సంతానం కలుగుతుంది……

9.ఉసిరికాయలు దానం చేస్తే…… మతిమరుపు తగ్గి జ్ణాపక శక్తి పెరుగుతుంది.

10. టెంకాయ దానం చేస్తే……… అనుకున్న కార్యం సిద్ధిస్తుంది.

Related:   శబాష్ సూరి (19-09-1964)

11. దీపాలు దానం చేస్తే,,,,,,,,, కంటిచూపు మెరుగుపడుతుంది…..

12.గోదానం చేస్తే,,,,,,,,,,,,ఋణ విముక్తులౌతారు….ఋషుల ఆశీస్సులు
లభిస్తాయి…..

13. భూమిని దానం చేస్తే,,,,,,,,,,బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది.ఈశ్వరలోక
దర్శనం కలుగుతుంది…

14. వస్త్ర దానం చేస్తే………..ఆయుషు పెరుగుతుంది…..

15. అన్నదానం చేస్తే…………..పేదరికం తొలగిపోయి …ధనవృద్ధి కలుగుతుంది.

ఇవన్నీ దానం చేస్తూ పోతే మనం ఏమవుతాము అని మాత్రం కామెంట్స్ చేయకండి……..ఇవన్నీ మన వేదాలలో చెప్పబడినవి………వాటిలో
మీకు సాధ్యపడేది ఒక్కటైనా చేయమని అర్థం…….దయచేసి నెగటి్వ్ గా
కామెంట్లు పెట్టకండి……..నచ్చితేనే లైక్ చేయ మనవి………

Related:   Superb msg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *