Home Bhakti దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

- Advertisement -

?? ??????:

దేవునికి దీపారాధన చేసేటప్పుడు దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి?

దీపారాధనకు ఆవునెయ్యి ఉత్తమము. మంచి నూనె మధ్యమము. ఇప్ప నూనె అధమము. ఆవు నెయ్యితో వెలిగించిన దీపము యొక్క ఫలితము అనంతము. అష్టైశ్వరాలూ, అష్టభోగాలు సిద్ధిస్తాయి. వెండి లేదా పంచలోహాలతోనూ, మట్టితో చేసిన దీపాలు అత్యుత్తమము. అలాగే ఆముదంతో వెలిగించి చేసే దీపారాధన వలన దాంతాయి. వేరుశెనగ నూనెతో దీపారాధన చేయరాదు. శ్రీమహాలక్ష్మికి ఆవునెయ్యి దీపమూ, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము చాలా ఇష్టము.

ఒకసారి వెలిగించాక ఏ కారణం చేతనైనా కొండెక్కిన దీపంలోని వత్తిని తీసివేసి క్రొత్త వత్తిని వేసి మాత్రమే దీపారాధన చేయాలి. పాత వత్తిని మళ్ళీ వెలిగించరాదు.

ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి.సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి.

వెలిగించవలసిన వత్తులు…………..!!

1. వెండి ప్రమిదల్లో నేతితో కాని కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ పొద్దుతిరుగుడు నూనెతో దీపారాధన చేస్తే వారికి వారి ఇంట్లో వారికి అష్టనిధులు కలుగును.

2. గతపతిని లక్ష్మినారాయణ స్వామికి లలితాత్రిపుర సుందరీ దేవికి, రాజ రాజేశ్వరి అమ్మ వారికి సాల గ్రామములకు శ్రీ గాయత్రీమాతకు గాని, వెండి ప్రమిదల్లో వత్తులను వేసి దీపారాధన చేస్తారో వారు అను కున్న పనులన్నీ వెంటనే సకాలంలో పూర్తవుతాయి.

అదృష్ట సంఖ్యల రీత్యా వెలిగించవలసిన వ్రత
సకల శుభ కార్యములకు వెలిగించవలసిన వత్తులు…

1. ఆరోగ్యము కొరకు – 1 ఏకవత్తి లేదా ద్వాదశ వత్తులు
2. మానసిక రోగములు నివారణకు – 2 ద్వి వత్తులు
3. వివాహ ప్రాప్తికొరకు – 3 త్రి వత్తులు
4. కుజ దోష నివారణకు – 3 త్రి వత్తులు
5. విద్యాప్రాప్తి కొరకు – 4 చతుర్‌ వత్తులు
6. ఉద్యోగ ప్రాప్తి కొరకు – 5 పంచమ వత్తులు
7. ఋణ బాధలు తీరుటకు – 6 షణ్ముక వత్తులు
8. వ్యాపారాభివృద్ధి కొరకు – 6 షణ్ముక వత్తులు
9. ఏలినాటి అష్టమ శని కొరకు – 7 సప్త వత్తులు
10. సర్వదోష నివారణ – 8 అష్టమ వత్తులు
11. సంతానప్రాప్తి కొరకు – 9 నవమి వత్తులు
12. అపమృత్యుదోష నివారణకు – 10 దశమ వత్తులు
13. ధనప్రాప్తి కొరకు – 12 ద్వా దశ వత్తులు
14. నాయకత్వము కొరకు – 14 చతుర్దవ వత్తులు.

Originally posted 2018-04-24 20:48:18.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క **************** Cinnamon sticks or quills and ground cinnamon దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడునుండి లభిస్తుంది. దాల్చిన చెక్క...
- Advertisement -

మీ భర్త మా వల్లే చనిపోయాడు.. క్షమించండి: ఐఏఎస్ ఆఫీసర్

ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. బెంగుళూరులో మొన్న అంబులెన్స్ కోసం నాలుగు గంటలు ఎదురు చూసి చూసి ఓ కరోనా బాధితుడు మరణించాడు కదా! ఇంకా ఆ ఘటనకు సంబంధించిన వార్తే...

‘మామ్‌’కు మూడేళ్లు.. శ్రీదేవీని తలుచుకున్న బోనీ కపూర్

అందాల తార స్వర్గీయ శ్రీదేవి చరిత్ర వెండితెరపై సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇండియన్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవీ. ఆ తరం ఇ తరం అని తేడా లేకుండా అందరి మదిలో...

అత్యంత సాధారణ చర్మ సమస్యలకు సహజమైన ఇంటి నివారణలు ఇక్కడ ఉన్నాయి

చర్మంపై నల్ల మచ్చలు ఉంటే మీకు తెలుసు, ఇవి వదిలించుకోవడానికి కష్టమైన పని. దీనిలోని లాక్టిక్ ఆమ్లం చనిపోయిన కణాల నుండి ఉపశమనం పొందటానికి...

Related News

మంగళవారం మీ రాశిఫలాలు (07-07-2020) | Daily Horoscope July 07, 2020

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19 ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here