నాలో నచ్చేవిషయాలు ఏమిటో చెప్పు ?

భార్యాభర్తలు వెన్నెలలోకూర్చొని సరదాగా మాట్లాడుకొంటున్నారు.

భార్య : డార్లింగ్, నాలో నచ్చేవిషయాలు ఏమిటో చెప్పు ??

భర్త : నీకు సంబంధించిన ప్రతివిషయం నాకు చాలా నచ్చుతుంది

భార్య : అవునా , ఎలాంటి విషయాలో చెప్పు అని చిరునవ్వుతో అడిగింది.

భర్త : ఎలా చెప్పాలి అని అలోచించి …..

మీ చెల్లెలు ప్రియ,
మీ బాబాయి కూతురు షాలిని ,
మీ పెదనాన్న కూతురు నేహా ,
మీ పక్కింటి మమతా
నీఫ్రెండ్ పింకీ .

ఇప్పుడు ప్రస్తుతానికి భర్త మోకాళ్ళ ట్రీట్మెంట్ గురించి హస్పెటల్లో అడ్మిట్ అయ్యాడు.

Related:   సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *