నిన్ను చూసిన క్షణం

♥♥♥ నిన్ను చూసిన క్షణం♥♥♥

.

.

నిన్ను చూసిన క్షణం” ప్రపంచంలో ఏ అబ్బాయికైనా ఒక అమ్మాయిలో, ఏ అమ్మాయికైనా ఒక అబ్బాయిలో ఏం చూసి ప్రేమ పుడుతుంది. కనిపించే అందంలో పుడుతుందా ! కనిపించని మనస్సులో పుడుతుందా! తరగని ఆస్తిలో పుడుతుందా ! చెరగని నవ్వులో పుడుతుందా ! మెరిసే కళ్ళలో పుడుతుందా ! ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. కాని నేను రాసే ఈ కధలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏం చూసి ప్రేమించాడో మీరే చూడండి. ఒక రోజు ఉదయం బీచ్ రోడ్డులో అందరూ జాగింగ్ చేస్తున్నారు. అందులో చిన్న పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ,వాళ్ళతో పాటు కాలేజి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అందులో ఒక అబ్బాయి రోజూ జాగింగ్ కి ఆ పార్క్ కి వస్తుంటాడు అలాగే ఆ రొజూ కూడా వచ్చాడు జాగింగ్ పూర్తి చేసుకుని వెల్లిపోతున్నాడు. . ఎప్పుడూ జాగింగ్ కి రాని, తను ప్రేమిస్తున్న అమ్మాయి ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్ తో జాగింగ్ కి వచ్చింది. అది చుసిన ఆ అబ్బాయి వాళ్ళని ఫాలో అయ్యాడు . ఆ అమ్మాయి ఆ అబ్బాయి ని చూసింది. . (ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ తో ఇలా మాట్లాడుతుంది ). .

Related:   Useful information

అమ్మాయి :-నువ్వు రొజూ ఈ పార్క్ కి వస్తావా . . ఫ్రెండ్ :- హ అవును ఇప్పుడు ఏం అయ్యింది. . అమ్మాయి :-బోర్ గా ఉంది అని నీకు కాల్ చేసాను చూడు నాది బుద్ది తక్కువ. .

ఫ్రెండ్ :- ఏం అయ్యిందే ఇప్పుడు. .

అమ్మాయి :-నన్ను ఒకడు ప్రేమిస్తునాడని నీకు చెప్పాను కదా అదిగో వాడె. .

ఫ్రెండ్ :-వాడా!!!!. .

అమ్మాయి :-హ వాడె! నీకు తెలుసా!!!! .

ఫ్రెండ్ :-తెలుసు రోజూ ఈ పార్క్ లోనే జాగింగ్ కి వస్తాడు. సరే నువ్వు కూర్చొని సాంగ్స్ విను నేను అలా 4 రౌండ్స్ వేసి వస్తాను . .

అమ్మాయి :-సరే ….(అని వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది). . ఇప్పడు ఆ అమ్మాయి బీచ్ సైడ్ ఫుట్ పాత్ మీద నడుచుకుంటూ వెళ్తుంది . ఆ అబ్బాయి అమ్మాయిని ఫాలో అవుతాడు . ఇంతలో అమ్మాయి ఒక పార్క్ లో బెంచ్ మీద కూర్చుంటుంది . . అపుడు అబ్బాయి అమ్మాయి దగ్గరకు వెళ్లి ఇలా మాట్లాడుతాడు. .

Related:   WISE WORDS

అబ్బాయి:-హాయ్…. .

అమ్మాయి :-హలో .

అబ్బాయి:-నువ్వేంటి ఇక్కడ .. .

అమ్మాయి :-ఏం రాకూడదా .

అబ్బాయి:-అలా అని కాదు నిన్ను ఏప్పుడు ఇక్కడ చూడలేదు కదా అని అడిగాను .

అమ్మాయి :-అదా… బోర్ గా ఉందని ఫ్రెండ్ కి కాల్ చేస్తే ఇక్కడికి తీసుకువచ్చింది.. .

అహా….సరే నీకు ఒకటి చెపుదామని చాలా రోజుల నుంచి wait చెస్తునాను .

అమ్మాయి :-అవునా ఏంటది .

అబ్బాయి:- నీకు తెలుసు నేను నిన్ను లవ్ చేస్తునని ..కానీ ఇంత వరుకు నా నోటితో నేను చెప్పలేదు .ఈ సమయం లో ఇక్కడ కలుస్తామని అనుకోలేదు .ప్రపంచం లో ఎక్కడైనా ఒక అబ్బాయి అమ్మాయి కి propose చేయాలి అంటే, అయితే flower అయినా ఇచ్చి propose చేస్తాడు . . లేదా గిఫ్ట్ అయిన ఇచ్చి propose చేస్తాడు ,అదే ఎందుకు అర్ధం కాదు .కానీ ఒక అబ్బాయి కి ఒక అమ్మాయి ఏమి ఇవ్వకుండా propose చేస్తే చాలు అదే పెద్ద గిఫ్ట్ గా తీసుకుంటారు.కాని ఇప్పుడు నేను నీకు propose చేయడానికి నా దగ్గర ఏమి లేవు ఒక్క నీ ప్రేమ తప్ప ,అది కూడా నేను నీకు ఇచ్చేస్తే నా దగ్గర ఇంకేం ఉండదు .అందుకే నా ప్రేమను నీకు ఇస్తునాను . . “నా ప్రేమ ఒక్క రోజు లో వాడిపోయే పువ్వు లోను , పది రోజుల్లో పగిలిపోయే గిఫ్ట్ లోను ఉందంటే నేను నమ్మను .అది నువ్వు తెసుకొనే నీ మనస్సులో ఉండాలి .so నీ మనస్సు ఇలానే ఉంటుందని అనుకుంటునాను .అందుకే నా ప్రేమను నీకు ఇస్తునాను.i love you నీకు ఇష్టమైతే smile ఇవ్వు” …….. . ఆ అబ్బాయి smile కోసం wait చేస్తున్నాడు ,ఇంతలో ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాడిని

Related:   వేదాలను వెక్కిరించే వెధవలకు కలనైనా ఊహకందని నిజాలు

.

.

నెక్స్ట్ఎం జరిగిందో  తర్వాత  చెప్తా  ఫ్రెండ్స్  ……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *