నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం– News18 Telugu


ప్రతీకాత్మక చిత్రం

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు సమీపంలో కారు-ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని నెల్లూరు, ఆత్మకూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇది చదవండిFirst published: February 14, 2020

READ:   ఆర్పీఎఫ్‌లో ఉద్యోగాలు: 19952 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి