నేను త్వరలో చచ్చిపోతా…. మాధవిలత సంచలన కామెంట్ – All Time Report

0
33మాధవిలత ఎప్పుడూ మీడియాతోపాటు.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ తెలుగు హీరోయిన్ , ఇక యూ ట్యూబ్ లో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని కీలక విషయాలు చెబుతుంది.నచ్చావులే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అనేక సామాజిక అంశాల పట్ల ఆమె స్పందిస్తూ ఉంటుంది. మీడియాలలో డిబేట్లలో కూడా ప్రత్యక్షం అవుతుంది. ప్రస్తుతం ఆమెకు సినిమా అవకాశాలు అంతగాలేవు. తాజాగా తన గురించి ఓ పోస్టు పెట్టింది ఆమె.

Also READ:   కీర్తి సురేష్ అలా తయారవడంతో.. క్రేజీ ఆఫర్‌ దక్కించుకున్న ప్రియమణి

నేనెపుడు నా ఫ్రెండ్సుతో చెప్తూ ఉంటాను
ఎదో ఒక రోజు ప్రేమ సినిమా లో రేవతి ల చచ్చిపోతా అని
అందులో కూడా తాను ఎపుడు ఎదో ఒక మెడిసిన్ వేసుకుంటూ ఆఖరికి ఎలాంటి మెడిసిన్ పని చేయకుండా పోతది నేను అంతేనేమో
ఎపుడు నన్ను ఏడిపించే
3 విషయాలు
మైగ్రేన్ తలనొప్పి
జలుబు&జ్వరం
నిద్రలేమి
వీటికోసం మందులు …..నాకు కలలున్నాయి కోరికలున్నాయి ఆశలున్నాయి
ఈ మందులు నా ఆయుష్షు ఉంచవేమో అని పోస్టు పెట్టింది. ఆమెకి నెటిజన్లు మీరు ఆరోగ్యంగానే ఉంటారు భయపడకండి అని భరోసా ఇస్తున్నారు.

Also READ:   حل مشكلة اختفاء اللينكات فى torrentz2