పంచదార

0
169

*పంచదార*
అనేది ఒక విషపదార్దము… Share,,👍

🌈1. చక్కెర తయారీకి మొట్టమొదటి కర్మాగారం 1866 లో బ్రిటిష్ వారు స్థాపించారు . బెల్లాన్ని అయిదు (పంచ) సార్లు కరిగించి, రసాయనాలను కలిపి తయారు చేస్తున్నందున దీనికి పంచదార అనే పేరు కలిగింది.

🌈2. భారతీయులు పూర్వపు రోజుల్లో తీపి కొరకు బెల్లంను ఉపయోగించే వారు . చక్కెర వాడకం మొదలైన తర్వాత అనారోగ్యం పాలవుతున్నారు

🌈3. చక్కెరను తయారు చేయడానికి, సల్ఫర్ ఉపయోగించబడుతుంది, ఇది దీపావళి టపాకాయలు తయారీలో ఉపయోగించబడుతుంది. సల్ఫర్ ఒక మూలకం, అది శరీరంలో ప్రవేశించిన తర్వాత, అది శరీరంను రోగగ్రస్థం చేస్తుంది.

Also READ:   Unlock Your Glutes

🌈4. చక్కెర కారణంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్ గుండెపోటుకు ప్రధాన కారణం. చక్కెర శరీరం యొక్క బరువును పెంచుతుంది. అందువలన శరీరంలో కొవ్వు పెరుగుతుంది .ఫలితంగా ఊబకాయం వస్తుంది.

🌈5. చక్కెర రక్తపోటును పెంచుతుంది. దీని వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. మెదడు లొ రక్తం గడ్డ కట్టడానికి కూడా ఇది ఒక కారణం.

🌈6. చక్కెర లో తీపి సుక్రోజ్ రూపంలో ఉంటుంది. ఇది మానవులకు సులభంగా జీర్ణం కాదు.(Sucrose is a disaccharide formed by the union of glucose and fructose. Its chemical formula is C12H22O11.)

Also READ:   మోకాళ్లలో అరిగిపోయిన గుజ్జు తిరిగి వచ్చేందుకు

🌈7. పంచదార చేయడానికి, 23 రకాల హానికరమైన రసాయన పదార్థాలు ఉపయోగించబడతాయి.

🌈8.డయాబెటిస్ వ్యాదికి చక్కెర వాడకం కూడా ఒక ప్రధాన కారణం.పక్షవాతం కలిగించే ప్రధాన కారణాలలో షుగర్ కూడా ఒకటి.

🌈9. చక్కెర కడుపులో అసిడిటీ కి కారణం. మరియు కడుపులో నులిపురుగులు లాంటి క్రిములను పెంచును. కనుక పచ్చి పంచదార (షాపు నుండి తెచ్చినది) ను అలాగే వాడరాదు.

🌈10.చక్కెర శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పెంచుతుంది.

🌈11.పచ్చి పంచదార తినరాదు.అనగా (టిఫిన్స్ లో) ఇడ్లి ,దోశె ,చపాతీ మొదలగు వాటి ని పంచదార తో తినరాదు.ఉడికించి లేదా పానకం లా కాచి మాత్రమే తినాలి .యధాతధంగా తెచ్చిన పంచదార లొ బ్యాక్టీరియా లాంటి క్రిములుండవచ్చు .

Also READ:   అధిక రక్త పోటు ఆధునిక కాలపు వ్యాధి. స్వస్థత పొందేందుకు సూచనలు

♦ చక్కెర బదులుగా మంచి బెల్లం వాడండి. గోల్డ్ రంగులో ఉన్న బెల్లంలో హైడ్రస్ అనే రసాయనం కలుస్తుంది కనుక దాన్ని వాడరాదు. రంగు లేని బెల్లాన్ని అనగా చెక్క బెల్లము లేదా పాలకొల్లు బెల్లం లేదా ఆర్గానిక్ బెల్లాన్ని వాడవచ్చు.

〰〰〰➰〰〰〰

Please View My Other Sites