పచ్చికొబ్బరి బొబ్బట్లు

పచ్చికొబ్బరి బొబ్బట్లు

ఒక గ్లాస్ కొబ్బరి కోరు కి పావు గ్లాస్ బొంబాయి రవ కలిపి అరగంట పక్కన పెట్టాలి. ముప్పావు గ్లాస్ బెల్లం కోరులో కొద్దిగ నీరు వేసి బెల్లం కరిగిన తర్వాత రెండు చెంచా నెయ్యి, యాలకుల పొడి వేసి , కొబ్బరి రవ మిక్స వేసి కలియతిప్పాలి. పూర్ణం దగ్గర పడ్డాక మంట ఆఫ్ చేయాలి.

ఒకగ్లాస్ గోధుమ పిండికి పావు గ్లాస్ మైదా , కొద్దిగ ఉప్పు, పసుపు వేసి మెత్తగ పిండి తడుపుకుని బొబ్బట్లు చేసుకోవాలి.

READ:   గ్లుటేన్-ఫ్రీ సింగపూర్ వెర్మిసెల్లి నూడుల్స్

Originally posted 2019-05-19 20:26:55.