పచ్చ కామెర్లు

Kanjarla Hanmanthrao panthulu Ayurvedic physician:

పచ్చ కామెర్లు: ఒక చెంచా నేల వేము ఆకు పొడి లేదా రెండు మూడు ఆకులతో చేసిన కషాయం ను ఒక చెంచా తేనే తో తీసుకోవచ్చు.(నెల వేము చాల చేదు గా వుంటుంది మొదట మోతాదు కొంచెము తక్కువ తో మొదలు పెట్టి సమస్యలు లేక పోతే చెప్పిన మోతాదు తీసుకోండి)

గుంటగలగరాకు రసము ఒక చెంచా కొద్దిగా తేనే కొద్దిగా ఉసిరిక రసము లేదా పొడి కలిపి తీసు కో వచ్చు.

READ:   $ex లైఫ్ ఎంజాయ్ చేయడానికి వయాగ్రా కంటే అద్భుతంగా పనిచేస్తాయి..

నేల ఉసిరి మొక్క ను నూరి ముద్డ గా చేసి (కుంకుడు గింజంత ముద్దను ) మజ్జిగ తో పర గడుపున తీసుకోవాలి,

లేదా కామంచి ఆకుల ముద్దను కూడా మజ్జిగ తో కలిపి తీసు కో వచ్చు. కామంచి ఆకులు పెసర పప్పు తో కలిపి వండుకుని కుర గా తిన వచ్చు.

కరివేపాకు ముద్దను మజ్జిగ తో తీసుకో వచ్చును. (మజ్జిగ వెన్న లేకుండా ఆవు పాల తో చేసినది శ్రేష్టము )

READ:   స్మోకింగ్ వల్ల చర్మానికి మరియు జుట్టుకు కలిగే హాని | smoking effects on skin And Hair

తిప్ప తీగ ముదురు కాండపు ముక్కలను నీటిలో మరగించి కషాయాన్ని చేసుకుని దానికి  తేనే కలిపి తీసుకోవచ్చు.మ

9949363498

Originally posted 2019-01-12 16:49:24.