పిట్టు (సెనగపిండి దోస)

పిట్టు (సెనగపిండి దోస)

సెనగపిండి 3 కప్స
సన్నగ తరిగిన ఉల్లిగడ్డ ఒక కప్
సన్నగ తరిగిన కొత్తిమీర పచ్చిమిర్చి
ఆవాలు జిలకర
కారం పొడి, ఉప్పు, పసుపు,ధనియాలపొడి
నూనె

ముందుగ సెనగపిండి, ఉల్లి తరుగు, కొత్తిమీర , పచ్చిమిరప, కారంపూడి , ఉప్పు, ధనియాలపొడి ఒక గిన్నెలో తగినన్ని నీళ్ళు పోసి జారుడుగ కలుపుకోవాలి. పెనం మీద కొద్దిగ పల్లీనూనె వేడి చేసి ఆవాలు జిలకర పసుపు వేసి పిండిలో కలిపి దోస వేసుకోవాలి.
ఈ దోసకి నంచుకోడానికి ఏదీ అవసరం లేదు. అన్నీదాంట్లోనే ఉన్నాయి కద…..

Related:   గవ్వలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *