Home Recipes పునుగులు

పునుగులు

- Advertisement -

పునుగులు.

తయారీ విధానము .

ఇడ్లీ పిండిలో తరిగిన రెండు ఉల్లిపాయలు ముక్కలుగా తరిగి , తరిగిన నాలుగు పచ్చి మిరపకాయలు ముక్కలుగా తరిగి , తరిగిన కొత్తిమీర , తరిగిన కరివేపాకు , రెండు స్పూన్లు బియ్యపు పిండి, స్పూను బొంబాయి రవ్వ , స్పూనున్నర మైదా పిండి , స్పూను కారం , అర స్పూను జీలకర్ర , కొద్దిగా ఇంగువ , తగినంత ఉప్పు మరియు చిటికెడు వంట సోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసుకుని చేతితో బాగా కలిపి పది నిముషాల తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి పావు కె.జి . నూనె పోసి చేతితో కాని లేదా స్పూనుతో కాని చిన్న చిన్న ఉండలు వలె వేసుకుని బంగారు రంగులో కర కర లాడే విధముగా వేయించుకోవాలి.

Originally posted 2019-02-04 22:47:56.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

ఆలు గోబి కూర

కొంచెం వెరైటీగా క్యాలీ ఫ్లవర్ బంగాళా దుంప కూర. ( ఆలు గోబి కూర. ) తయారీ విధానము . ఒక అరకిలో క్యాలీఫ్లవర్ గోరు వెచ్చని నీటిలో విడదీసి వేసుకుని సన్నగా ముక్కలు తరుగుకుని...
- Advertisement -

దర్శకుడిపై నాగార్జున ఆగ్రహం.. కొడుకు కోసం ఆ రేంజ్‌లో ఫైర్! | Nagarjuna angry on geetha govindam director parasuram

<!----> దర్శకుడిపై అసహనం.. చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో...

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves)

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves) ************************ లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు. విలువైన పోషకాలు ఉన్నాయి . ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్,...

Related News

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క **************** Cinnamon sticks or quills and ground cinnamon దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడునుండి లభిస్తుంది. దాల్చిన చెక్క...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here