Home Bhakti పురాణ విజ్ఞాన వేదిక

పురాణ విజ్ఞాన వేదిక

- Advertisement -

పురాణ విజ్ఞాన వేదిక
తరువాయి భాగం.
???????
రావణుడి భార్య ఎవరు?

మండోదరి.

అశ్వని, మఖ, మూల నక్షత్రాలకు ఏ గ్రహం అధిపతి?

కేతువు.

శ్రావణ శుద్ధ పంచమి ఏ పంచమిగా ప్రసిద్ధి?

నాగపంచమి.

గుజరాత్‌ రాష్ట్రంలో ఉన్న జోతిర్లింగ క్షేత్రం ఏది?

సోమనాధ్‌.

ప్రధమ గురువు, పరమగురువు ‘బ్రహ్మ’ అని ఏ బ్రాహ్మణం చెబుతుంది?

వంశ బ్రాహ్మణం.

‘నీలి’ అనే ఔషధి తెల్ల బొల్లి మచ్చలకు, జుట్టు నెరవటానికి మందు అని ఏ బ్రాహ్మణం చెబుతుంది?

‌తైత్తరీయ బ్రాహ్మణం.

ఉద్దాలకునికి,శౌనకునికి మధ్య సంవాదం ఏ బ్రాహ్మణంలో కనిపిస్తుంది?

గోపధ బ్రాహ్మణం.

వరుణుడి పైన ఎక్కు పెట్టిన బాణాన్ని శ్రీరాముడు ఏ ప్రదేశం వైపు వదిలాడు?

దృమకుల్య.

రామదండులో వారధి కట్టగలిగిన నలుని గురించి శ్రీరామునికి ఎవరు చెప్పారు?

వరుణుడు.

నలుడే తన గురించి శ్రీరామునికి ఎందుకు చెప్పలేదు?

అడగకుండా చెప్పకూడదనే నియమం చేత.

ధ్యానంలో కూర్చుని ఊర్ధ్వలోకాలకు చేరిపోయిన ద్రోణుని పార్ధివ శరీరం నుంచి తలను నరికిన వారెవరు?

ధృష్టద్యుమ్నుడు.

శ్రీరాముని వృత్తాంతం భారతంలో ఎక్కడ కనిపిస్తుంది?

ద్రోణ పర్వంలోని అభిమన్యువధ వృత్తాంతం.

తపతి’ నది ఎవరికి కుమార్తెగా జన్మించింది?

సూర్యునికి, ఛాయాదేవికి.

యాజ్ఞవల్క్య మహర్షి భార్య పేరేమి?

మైత్రేయి.

నకుల సహదేవులు ఎవరి వరపుత్రులు?

అశ్వనీకుమారులు.

వరాహావతారంలో విష్ణువు ఎవరిని సంహరించెను?

‌హిరణ్యాక్షుడు.

ఏరోజు ఉపవాసం చేస్తే 1000 అశ్వమేధాల ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతాయి?

ఏకాదశి.

రామాయణంలో భాసకర్ణుని, ప్రభాసుని ఎవరు సంహరించారు?

హనుమంతుడు.

హనుమంతుడు ఎవరి నోటిలోకి వెళ్లి చెవిలో నుంచి ఇవతలకు వచ్చాడు?

సురస.

‘కర్మసాక్షి’ అంటే ఎవరు?

సూర్యుడు.

అగ్నిని వివాహమాడిన దక్షప్రజాపతి కుమార్తె ఎవరు?

స్వాహాదేవి.

రవి నుంచి ధ్రువ నక్షత్రం వరకు ఉన్న లోకం పేరేమిటి?

సువర్లోకం.

మాఘ చతుర్ధి ఏ చతుర్ధిగా ప్రసిద్ధి?

వరద చతుర్ధి.

సుందోపసుందుల వినాశంతో ముడిపడిన అప్సరస ఎవరు?

తిలోత్తమ.

యజ్ఞములలోని ప్రక్రియల వివరణము ఏ వేదభాగములో కనిపిస్తుంది?

బ్రాహ్మణములు.

సృష్టిలోని నీటిని యావత్తూ తనలో పెట్టుకుని ఆందోళన సృష్టించిన దైత్యుడు ఎవరు?

‌వృత్తాసురుడు.

సాంఖ్యశాస్త్రాన్ని మనకి ఎవరిచ్చారు?

కపిలుడు.

స్వామిమలై ఎవరి క్షేత్రము?

సుబ్రహ్మణ్య స్వామి.

పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలకు ఏ గ్రహం అధిపతి?

గురువు.

‘సాధు, సత్యపరాక్రముడు’ అను మాటలు ఎవరి గురించి మనం వింటాం?

శ్రీరాముడు.

ఇంకావుంది…
జైశ్రీమన్నారాయణ.???????

Originally posted 2018-05-15 17:42:04.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

Leaky Gut Cure – Fastest Way to Cure Leaky Gut Syndrome

Product Name: Leaky Gut Cure - Fastest Way to Cure Leaky Gut Syndrome Click here to get Leaky Gut Cure - Fastest Way to Cure...
- Advertisement -

బిసిబేళాబాత్‌

• బిసిబేళాబాత్‌ కావాల్సినవి   బియ్యం - ఒక కప్పు, కందిపప్పు - అర కప్పు, చింతపండు - కొద్దిగా, ఉల్లిపాయ - ఒకటి, మునగకాయ - ఒకటి, బీన్స్‌ - పది, క్యారెట్‌ - రెండు,...

Sachin Pilot: నేనే బీజేపీలో చేరడంలేదు.. ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యుడినే: సచిన్ పైలట్ – rajasthan political crisis: sachin pilot says not joining bjp, likely to address media...

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్‌తో విభేదించిన తిరుగుబావుటా ఎగురవేసిన సచిన్ పైలట్‌పై వేటు వేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్ష పదవుల నుంచి ఆయన్ను తొలగించారు. అయితే, పైలట్...

సినిమా పరిశ్రమలోకి ప్రభాస్ సోదరి ఎంట్రీ – ఏం చేయనున్నారంటే?

సినిమా పరిశ్రమలో ఉన్నారు అంటే వారి కుటుంబం నుంచి పిల్లలు కచ్చితంగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారు, హీరో లేదా హీరోయిన్ లేదా దర్శకుడు నిర్మాత ఇలా ఏదో ఓ విధంగా చిత్ర...

Related News

మిర్చీతో శాకం

• మిర్చీతో శాకం కావాల్సినవి: బజ్జీలు వేసుకునే మిర్చీలు(పెద్దగా, వెడల్పుగా ఉంటాయి)- అరకిలో, దోరగా వేయించిన పల్లీలు- 100గ్రా, ఎండు కొబ్బరి తురుము- 100గ్రా, దోరగా వేయించిన నువ్వులు- 100గ్రా, జీలకర్రపొడి- అరచెంచా, ధనియాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here