పురుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే పాయసం..!

పురుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే పాయసం..!

*************************

తెలుగు వారికి ఇష్టమైన స్వీట్‌లలో పాయసం ఒకటి. పాయసం అనగానే పాలు గుర్తుకొస్తాయి. పాలకు ఫస్ట్ నైట్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే పాలతో చేసే పాయసం వలన వీర్యం వృద్ధి అవుతుందని వైద్యులు తెలుపుతున్నారు.
మరి ఆ పాయసం చేసేదెలా తెలుసుకుందాం.

 

100 గ్రాములు తెల్ల ఉల్లిపాయలను పాలల్లో వేసి

పాలను ఇగిరిపోయే వరకూ ఉల్లిపాయలు మిగిలేటట్లు మరగ కాచి,అందులో 50 గ్రాముల ఆవునెయ్యి వేసి సన్నటి సెగపయి వేపి దించుకుని చల్లారిన తరువాత 100 గ్రాముల మంచి తేనె కలుపుకొని 40 రోజులు ఇలాగే రోజూ తయారు చేసుకొని పరగడుపున తింటువున్న ఇది మంచి బలాన్ని ఇవ్వడమే కాకుండా.

READ:   Chicken pox: Symptoms, Risk factors and Diagnosis

పురుషులలో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇకెందుకాలస్యం. పాయసం తయారు చేయించుకుని ఆరగించి వీర్యవృద్ధిని బలాన్ని  పొందండి.

Originally posted 2019-02-08 23:41:47.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *