Home Bhakti పెంచలకోన

పెంచలకోన

- Advertisement -

?#పెంచలకోన?
దట్టమైన అడవిలో సుందర ప్రశాంత వాతావరణములో కొండల మధ్యలో శ్రీ లక్ష్మి నరసింహస్వామి నామస్మరణతో ఓం శ్రీ #లక్ష్మీనరసింహస్వామియేనమః అంటూ పునీతమవుతున్న పవిత్ర క్షేత్రం పెంచలకోన,ఈ దివ్యక్షేత్రంలో శ్రీ లక్ష్మి #నరసింహస్వామి వారు భక్తులచే నిత్యా పూజలు అందుకుంటున్నారు,ఈ దివ్యక్షేత్రం #నెల్లూరు నుండి 80 కిమీ దూరములో ఉంది. పెంచలకోన జలపాతాలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది.
?పెంచలకోన విశిష్టత?
పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహ స్వామి ఆలయ దివ్య క్షేత్రం గురించి కొన్ని మాటల్లో … శ్రీహరి నరసింహుడిగా మారి #హిరణ్యకస్యపుడిని సంహరించి ఉగ్ర నరసింహుడు అయ్యాడు. ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు, ప్రజలు భయబ్రాంతులు గురయ్యారు. అలా శేషాచలం అడవుల్లో సంచరిస్తుంటే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించింది. అప్పుడు ఆ ముగ్ధమొహన సౌందర్యం ఆయనని శాంతపరిచింది. స్వామి పెళ్ళిచేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడాడు. ఆమెను పెనవేసుకొని ఈ అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డాడు. ఆ శిల వెలసిన ప్రాంతం ‘పెనుశిల కోన’ అయ్యింది. కాలక్రమేణా అదికాస్తా ‘పెంచలకోన’ గా అవతరించింది.శ్రీహరి #చెంచులక్ష్మి ని వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి #ఆదిలక్ష్మి దేవి అమ్మవారు ఆగ్రహించి స్వామికి ఆల్లంత దూరంలో ఏటి అవతల గట్టు కు వెళ్లిపోయినట్లు కథనం. దాంతో అక్కడ కూడా అమ్మవారికి కూడా ఆలయాన్ని నిర్మించారు.ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయానికి దగ్గరలో #సంతానలక్ష్మి వటవృక్షం ఉంది. పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీరకొంగుతో ఊయల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Originally posted 2018-04-25 20:52:05.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

మీకు నిద్ర సరిపోయిందా.. లేదా.. ఇలా తెలుసుకోండి..

ఆహారం, వ్యాయామం, నీటితో పాటూ మన జీవితానికి నిద్ర కూడా ముఖ్యమే. సరైన నిద్ర లేకపొతే మర్నాడు రోజంతా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి మనిషికీ సరాసరి ఏడుగంటల...
- Advertisement -

మంగళవారం మీ రాశిఫలాలు (14-07-2020) | Daily Horoscope July 14, 2020

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19 ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆరోగ్యం...

అష్టలక్ష్మీస్తోత్రం

*అందరికి నమస్కారం శుభోదయం* ???????? అష్టలక్ష్మీస్తోత్రం || ఆదిలక్ష్మీ || సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే | మునిగణమండిత మోక్షప్రదాయిని మంజుళభాషిణి వేదనుతే || పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే | జయజయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ ||...

Rangam bhavishyavani 2020 : కరోనాపై అమ్మవారు ఏమి చెప్పారంటే…! | Rangam bhavishyavani 2020 : Swarnalatha prediction about coronavirus

మీరు చేసుకున్నదే.... ఉజ్జయినీ మహంకాళి బోనాల కార్యక్రమంలో స్వర్ణలత పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. ‘‘ఎవరు చేసుకున్న పాపాలను వాళ్లు అనుభవించక తప్పదు.....

Related News

తిరుపతిలో మీరు చూడవలసిన మరిన్ని ఆలయాలూ

??తిరుపతిలో మీరు చూడవలసిన మరిన్ని ఆలయాలూ.?? తిరుపతి భారతదేశంలోని పవిత్ర యాత్రా స్థలాల్లో ఒకటి..అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరున్ని మాత్రమే దర్శించుకుంటే చాలా…!? ఆ మహిమాన్విత ప్రదేశంలో మీరు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here