పోటీ

0
124

Please View My Other Sites

ఒకచోట ఒక పోటీ జరుగుతోంది …

శాంతి , ప్రశాంతంత మరియు సంతోషం ఈ మూడు పదాల గురించి ఒకే ఒక వాక్యం రాయండి …
.
200 మందిని కాదని ఒకతనికి ఆ అవార్డు వరించింది …
అసలు అతనేం రాసాడంటే …
.
.
.
.
.
.
మా ఆవిడ నిద్రపోతోంది …
.
.
అవార్డును బహుకరిస్తూ , న్యాయ నిర్ణేతలు ఉద్వేగంతో అతన్ని హత్తుకున్నారు …
??????????

Also READ:   నువ్వు ఎవరిని కాపాడతావు?