ప్రేమ

Spread the love

కొడుకు: నాన్నా… నేను ఒక అమ్మాయిని ప్రేమించాను.. పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నా…
తండ్రి: ఆ అమ్మాయ్ కూడా నిన్ను ప్రేమిస్తుందా?
కొడుకు: ఎస్… నాన్నా.. ప్రేమిస్తుంది….
తండ్రి: నిన్ను ప్రేమిస్తుందా? చీ…. ఇంత దరిద్రమైన టేస్ట్ ఉన్న అమ్మాయి.. నా కోడలిగా పనికి రాదు ఫో!!!

Also READ:   ఒకతను Dec 31st న  నిన్న అర్దరాత్రి తాగి ఇంటికొచ్చి డోర్ కొడుతున్నాడు
Updated: March 13, 2019 — 5:57 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *