Home Recipes బిసిబేళాబాత్‌

బిసిబేళాబాత్‌

- Advertisement -

• బిసిబేళాబాత్‌
కావాల్సినవి

బియ్యం – ఒక కప్పు, కందిపప్పు – అర కప్పు, చింతపండు – కొద్దిగా, ఉల్లిపాయ – ఒకటి, మునగకాయ – ఒకటి, బీన్స్‌ – పది, క్యారెట్‌ – రెండు, బంగాళదుంప – ఒకటి, క్యాప్సికం – ఒకటి, పసుపు – అర టీ స్పూన్‌, ఇంగువ – చిటికెడు, కొత్తిమీర – ఒక టేబుల్‌ స్పూన్‌(తరిగినది), జీడిపప్పు పలుకులు – పది, సాంబార్‌ పొడి – ఒక టీ స్పూన్‌

మసాలా కోసం: ధనియాలు – రెండు టీ స్పూన్‌లు, మినపప్పు – ఒక టీ స్పూన్‌, ఎండు మిర్చి – రెండు, జీలకర్ర – ఒక టీ స్పూన్‌, మెంతులు – ఒక టీ స్పూన్‌, దాల్చిన చెక్క – కొద్దిగా, లవంగాలు – రెండు, నూనె – తగినంత, ఉప్పు – రుచికి సరిపడా, పోపు దినుసులు – ఒక టేబుల్‌ స్పూన్‌.

తయారివిధానం

ముందుగా పోపు దినుసులు నూనెలో దోరగా వేగించాలి. చల్లారాక పొడి చేయాలి. తరువాత బియ్యం, పప్పులో తగినంత నీరు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. చింతపండుని నానబెట్టి గుజ్జుతీయాలి. మునగకాయ, బీన్స్‌, క్యారెట్‌, బంగాళా దుంప, క్యాప్సికంలను విడిగా ఉడికించాలి. ఒక పాత్రలో ఉడికించిన కూరగాయలు, మసాలా పొడి వేసి బాగా కలపాలి. అందులోనే చింతపండు గుజ్జు, ఉప్పు వేసి, నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. ఆవాలు, జీలకర్ర, ఇంగువతో పోపు వేసి, ఉడుకుతున్న మిశ్రమంలో కలపాలి. జీడిపప్పులు, కరివేపాకులు నెయ్యిలో వేగించి గార్నిష్‌ చేయాలి.

Originally posted 2019-03-24 00:36:49.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

A.S.A.Piano! Learn To Play Easy Beginners Piano & Keyboard Songs Without Reading Music

Product Name: A.S.A.Piano! Learn To Play Easy Beginners Piano & Keyboard Songs Without Reading Music Click here to get A.S.A.Piano! Learn To Play Easy Beginners...
- Advertisement -

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Related News

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here