బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టారు.. అప్పుడే అసలు విషయం అర్థమైంది.. రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్


 హడావిడి లేదు.. మెగా మేనల్లుడితో రొమాన్స్

హడావిడి లేదు.. మెగా మేనల్లుడితో రొమాన్స్

ఎలాంటి హడావిడి లేకుండా మెల్లగా కెరీర్ నెట్టుకొస్తూ సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంటున్న రాశిఖన్నా.. ఇటీవలే వెంకీమామ రూపంలో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మెగా మేనల్లుడితో రొమాన్స్ చేసి భారీ కలెక్షన్స్ వసూలు చేసి ‘ప్రతిరోజు పండగే’ చేసింది.

విజయ్ దేవరకొండతో హాట్ హాట్.. బోల్డ్‌ కిక్

విజయ్ దేవరకొండతో హాట్ హాట్.. బోల్డ్‌ కిక్

ఇకపోతే ఈ రోజే (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో హాట్ హాట్ సన్నివేశాల్లో విజయ్ దేవరకొండతో కలిసి రెచ్చిపోయి నటించింది రాశీఖన్నా. గత సినిమాలతో పోల్చితే ఈ చిత్రంలో ఆమె క్యారెక్టర్ బోల్డ్‌నెస్ బాగా పెరిగింది.

READ:   నాకు అలా చేస్తేనే ఇష్టం.. అలాంటి అబ్బాయిలే! ఫేవరేట్ శృంగార భంగిమ చెప్పి షాకిచ్చిన హాట్ హీరోయిన్
-->

 రాశీ ఏంటి? ఇలాంటి సీన్స్ ఏంటి?

రాశీ ఏంటి? ఇలాంటి సీన్స్ ఏంటి?

రిలీజ్‌కి ముందే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సీన్స్ కొన్ని చూపించారు మేకర్స్. అయితే ఇలాంటి సీన్స్‌లో రాశీని చూసి ఆమె ఫ్యాన్స్ కొంచెం హర్ట్ అయ్యారు. రాశీ ఏంటి? ఇలాంటి సీన్స్ ఏంటి? అని చర్చించుకున్నారు. అయితే ఇదే విషయంపై రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికర సమాధానమిచ్చింది.

బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్.. అసలు విషయం అర్థమైంది

బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్.. అసలు విషయం అర్థమైంది

”వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ టీజర్ చూసి.. నా పాత్ర లోని ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్ చూడకుండా కేవలం ఆ బోల్డ్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టరంతా. ఏంటి రాశి ఇలా చేసింది అనుకున్నారు. పెద్ద పెద్ద డిస్కషన్స్ చేశారు. అయితే అప్పుడే నాకు అసలు విషయం అర్థమైంది.. నన్ను ఇంతలా ఫాలో అయ్యే ఫ్యాన్స్ ఉన్నారా! అని” అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది రాశీ.

READ:   నన్ను అక్కడ తాకాడు.. అంతే .. ఆవేదనతో తాప్సి..!! - Pakka Filmy - Telugu
-->

గమనించే వాళ్ళు ఉన్నారని తెలిసి..

గమనించే వాళ్ళు ఉన్నారని తెలిసి..

నేను తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని గమనించే అభిమానులు నాకున్నారని తెలిసి చాలా సంతోషమేసిందని రాశీ తెలిపింది. ఇకపోతే ఈ రోజే విడుదలైన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది.

Raashi Khanna Speech At Worlds Famous Lover Event

వరల్డ్ ఫేమస్ లవర్ రొమాంటిక్ డోస్

వరల్డ్ ఫేమస్ లవర్ రొమాంటిక్ డోస్

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కింది ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ. ఈ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు మరో ముగ్గురు హీరోయిన్స్ క్యాథెరిన్, ఇజబెల్లా, ఐశ్వర్య రాజేష్ నటించారు. చిత్రంలో విజయ్ రొమాంటిక్ డోస్ అదిరిందని టాక్ వస్తోంది.

READ:   சக்கரியா போத்தன் ஜீவிச்சிருப்புண்டு vlc record 2018 05 06 19h32m44s www MovieRulz tw