బ్రేకింగ్ జోక్

బ్రేకింగ్ జోక్

భార్య :- ఏమండీ !
మనం కూడా సీతరాముడు లాగా ఇయర్ ఇయర్ పెళ్లి చేసుకుందామా..?

భర్త :- మరి మీ నాన్న కూడా సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడేమో అడుగు.

భార్య :-……. ఆ ఆ ?????

?????

?భార్య…
ఏమండీ! స్వర్గంలో భార్యాభర్తలను కలిసి ఉండనియ్యరంట!?

?భర్త…
ఓసి పిచ్చిదానా! అందుకే దాన్ని స్వర్గం అంటారే!!! ??

??????

భర్త: ఒసేయ్ పెరుగన్నంలో పెరుగే కనిపించడం లేదు…..

భార్య: నస పెట్టకుండా తినండి.. హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉంటదేంటి ???????

???????

Related:   💧💧2050 లో వార్తా సమాహారం

భార్య- ఏమండీ ! రేపు మనింటికి పేరంటానికి వచ్ఛే ఆడవాళ్ళ కి పసుపు కుంకుమ తో పాటు ఏమైనా ఇస్తే బావుంటుందండీ! ఏమివ్వను ?
భర్త – దాందేముంది . నా ఫోన్ నంబర్ ఇయ్యి.?
???????

భార్య : ఏమండీ ? పక్కింటాయన వాళ్ళ ఆవిడని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడంటా !
భర్త : ఆయనది పూల వ్యాపారమే…
నాది కారం పొడి వ్యాపారం…తీసుకు రమ్మంటావా ?
???????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *