Home Bhakti భగవంతుడు ఎవరు

భగవంతుడు ఎవరు

- Advertisement -

భగవంతుడు ఎవరు ?……..

ఎవరి నుండి ఈ జీవజాలం
యావత్తు పుట్టుచున్నదో
పుట్టినవి ఎవరిచో జీవిస్తున్నవో
మరణానంతరం ఎవరిలో లయం
చెందుతున్నవో ఆయనే భగవంతుడు
ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నించు !!

సమస్తానికీ ఆధారభూతమైన వాడు భగవంతుడు
ఆయన నుండే సమస్తమూ ఆవిర్భవిస్తున్నది
జీవిస్తున్నది లయం చెందుతున్నది ……

తపస్సు మూలంగా పరమశివుణ్ణి పతిగా
పొందగోరి పార్వతీదేవి తపస్సు చేసింది
ఆయనను అరాధించింది ……
మహాస్తృములను పొందగోరిన
అర్జునుడు తపస్సు ద్వారానే వాటిని
సాధించుకోగలిగాడు ……..

ఈ. ఉన్నతమైన ప్రయత్నానికి
తపస్సే ప్రాతిపదిక. తపస్సు ద్వారా చేసే
ప్రయత్నాలే అరుదైన వాటిని సాధించిపెడుతాయి

తపస్సు అంటే ఏమిటి ?…..
మనస్సును ఇంద్రియాలను వశం చేసుకోవడం !
అన్ని సత్యాలు మనలోనే చోటుచేసుకుని ఉన్నాయి
మనస్సును ఇంద్రియాలను నియంత్రించి
అంతర్ముఖులమై అవలోకించినప్పుడు
మనలను గురించిన ప్రపంచం గురించిన
భగవంతుని గురించిన. సత్యాలన్నీ
తెలుసుకోగలుగుతాం
అందుకైన. మార్గం తపస్సు అనే
సత్యం తెలుపుతున్నది ………..
ఓం నమో నారాయణాయ నమః

Originally posted 2019-02-02 09:50:31.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

ఆలు గోబి కూర

కొంచెం వెరైటీగా క్యాలీ ఫ్లవర్ బంగాళా దుంప కూర. ( ఆలు గోబి కూర. ) తయారీ విధానము . ఒక అరకిలో క్యాలీఫ్లవర్ గోరు వెచ్చని నీటిలో విడదీసి వేసుకుని సన్నగా ముక్కలు తరుగుకుని...
- Advertisement -

దర్శకుడిపై నాగార్జున ఆగ్రహం.. కొడుకు కోసం ఆ రేంజ్‌లో ఫైర్! | Nagarjuna angry on geetha govindam director parasuram

<!----> దర్శకుడిపై అసహనం.. చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో...

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves)

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves) ************************ లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు. విలువైన పోషకాలు ఉన్నాయి . ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్,...

Related News

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క **************** Cinnamon sticks or quills and ground cinnamon దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడునుండి లభిస్తుంది. దాల్చిన చెక్క...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here