మజ్జిగను ముఖానికి రాసుకుంటే.. మచ్చలు మటాష్

0
83

*మజ్జిగను ముఖానికి రాసుకుంటే.. మచ్చలు మటాష్*

మజ్జిగ వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మజ్జిగ ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేసుకుంది. మజ్జిగను కురులకు పట్టించి.. 20 నిమిషాల తర్వాత వాష్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

మజ్జిగను చర్మానికి రాసుకుమని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది. ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.

Also READ:   పసుపు మరియు బంగాళదుంపతో ముఖంలో డార్క్ స్పాట్స్ మాయం: ఎలా వాడాలో చూడండి!! | Turmeric and Potato and Face Packs for Dark Spots