మన తెలుగువారికోసం కువైట్లో City bus 🚌 వివరాలు

Spread the love

Share చేయటం మరవకండి

మన తెలుగువారికోసం కువైట్లో
City bus 🚌 వివరాలు

గమనిక మాకు తెలిసిన వివరాలు ఇందులో వివరంగా పొందుపరిచ్చాము ఇందులో లేనివి మీకు తెలిసిన కొన్ని వివరాలను కామెంట్ చేసి తెలుపగలరని ఆశిస్తున్నాము
🚍Rout X1:-
Fahaheel to Airport
(ఫహహీల్ టు విమానాశ్రయం )
విమానాశ్రయం ఎక్స్ప్రెస్ – CITY BUS
ఫహహీల్, సెంట్రల్, హిల్టన్ హోటల్, సుల్తాన్ సెంటర్ మంగఫ్,
అబు హలీఫా మహాబుల్లా ,
లులు ఎక్స్ఛేంజ్, ఆలీ హాస్పిటల్, ఫింతాస్ , లండన్ హాస్పిటల్, ఫింతాస్ పోలీస్ స్టేషన్, ఫింతాస్ కో-ఒప్, కువైట్ విమానాశ్రయం
🚍Rout X2:-
సాల్మియా టు విమానాశ్రయం
(Salmiya to Airport)
సాల్మియా , సాల్మియా క్లబ్ (Club) కన్సా స్ట్రీట్ అల్ అమాన్ ఇండియన్ స్కూల్ ,
అపోలో హాస్పెటల్ ,3వ రింగ్ రోడ్ ,
షాబ్ ఫార్క్ , మైదాన్ హవలి, బాగ్ధాద్ స్ట్రీట్, అల్ సద్ధిక్ రౌండ్ అప్,తునీష్ స్ట్రీట్ ,కెనారి ,4th రింగ్ రోడ్ ,హవాలి ట్రాఫిక్ Dept,
రోడ్ నంబర్ 50, విమానానాశ్రయం
🚍Rout 11:-
(షర్క్ టు అంమ్గారా)
Sharq to Amghara
షర్క్, అహ్మద్ అల్ జబెర్ స్ట్రీట్ , షుహద స్ట్రీట్ , దాస్మన్ రౌండ్ అప్ , షర్క్ పోలీస్ స్టేషన్, దర్వాజా, ఫహాద్ అల్ సలేమ్ స్ట్రీట్, మాలియా, కువైట్ యూనివర్సిటీ, సబా హాస్పిటల్, హెల్త్ మినిస్ట్రీ,
అన్ సర్కిల్, సులైభక్త, అంమ్గారా
🚍Rout 12:-
(షర్క్ టు సులేబియా )
Sharq to Sulaibiya
షర్క్, అహ్మద్ అల్ జబర్ స్ట్రీట్ , ముబారక్ అల్ కబీర్ స్ట్రీట్ , షుహద స్ట్రీట్ , ముర్గాప్ , ఫహద్ అల్ సలేమ్ స్ట్రీట్ , మాలియా, జహ్రా రోడ్, ఏయిపోర్ట్ రోడ్, కువైట్ విశ్వవిద్యాలయం, 4 th రింగ్ రోడ్, రిగాయ్, UN రౌండ్-అబౌట్,
అల్ అందులోస్ , సబాహ్ అల్ నాసర్, సులేబియా
🚍Rout 13:-
(ముర్గాప్ టు కైతాన్,విమానాశ్రయం)
Mirqab to Khaitan to Airport
ముర్గాప్, ఎడ్యుకేషనల్ సైన్స్ మ్యూజియం, ఫహద్ అల్ సలామ్ స్ట్రీట్ , మాలియా, సిటీ సెంటర్, లులు, ఓమారియా, ఓసిమీ హాస్పల్, అమెరికన్ స్కూల్, ఖైతాన్ గార్డెన్, ఖైతాన్ పోలీస్ స్టేషన్, ఖైతాన్, హోలీడే ఇన్ ఫర్వానీయా, విమానాశ్రయం
🚍Rout 14:-
Mirqab to Messila
(ముర్గాప్ టు మిస్సిల్లా)
ముర్గాప్ , దర్వాజా, ముబారక్ అల్ కబీర్ స్ట్రీట్, వఖత్ టవర్, కైరో స్ట్రీట్, షాబ్ రౌండ్-అప్ , జ్వాలా క్లబ్, సాల్మియా గార్డెన్, బాలాజట్ స్ట్రీట్ , మిస్సీల్లా
🚍Rout 15:-
Maliya to Salmiya
(మాలియా టు సాల్మియా)
షెరటన్ ,మాలియా, అల్ ముథనా కాంప్లెక్స
ముర్గాప్,షరఖ్,దర్వాజా ,ముబారక్ అల్ కబీర్ స్ట్రీట్ ,ఇస్థికల్ స్ట్రీట్ , ఇండియన్ ఎంబసీ ,30 th నంబర్ రోడ్, షాబ్ ,మైదాన్ హవలి, సాల్మియా ఫైర్ స్టేషన్ ,అపోలో హాస్పెటల్ , MOE, అల్ ముజిరా స్ట్రీట్ ,కతర్ స్ట్రీట్ ,Boulevard ఫార్క్ ,
సలీం అల్ ముబారక్ స్ట్రీట్, సుల్తాన్ సెంటర్ ,లులు కాంప్లెక్ ,కువైట్ ప్లేస్ హోటల్ ,ప్రిన్స్ స్కూల్ , సాల్మియా
🚍Rout 16:-
(మాలియా టు కైతాన్, జెలీబ్)
Maliya to Khaitan
to Jleeb
మాలియా, ఫాహద్ అల్ సలీమ్ స్ట్రీట్,
షర్క్,దర్వాజా ,ముబారక్ అల్ కబీర్ స్ట్రీట్ ,
అల్ హమ్రా ,ఇస్తికల్ స్ట్రీట్ ,దస్మా ,ఇండియన్ ఎంబసీ ,దయా , MOC హవాలి ,(Dar Al Shifa Hospital), షిఫా హాస్పెటల్ ,రీహాబ్ కెప్లెక్స,రౌదా,అదేలియా ,కుర్ధుబా ,
యర్ముఖ్, కైతాన్ స్పోర్ట్స్ , కైతాన్ స్టేషన్ పర్వానియా,Dajeej దజీజ్ , (Jleeb Co-Op) జిలెబ్ , అబ్బాసియా German Clinic, జర్మన్ కినిక్స్ Jleeb Round-About జిలెబ్ రౌండ్ అప్…
🚍Rout 17:-
Sharq to Salmiya
( షర్క్ టు సాల్మియా )
షర్క్, షర్క్ పోలీస్ స్టేషన్, దర్వాజా, రియాద్ స్ట్రీట్ , Faiha Co-Op,ఫేహా కో-ఓప్, ఆదిలియా Co-Op, రౌదా, నార్త్ నుగ్రా కాంప్లెక్స్,
హవాలి, ముబారక్ హాస్పెటల్ , 4 th రింగ్ రోడ్ , సాల్మియా ఫైర్ స్టేషన్, సాల్మియా గార్డెన్
🚍Rout 18:-
Mirqab to UN Circle
(ముర్గాప్ వయా UN సర్కిల్ )
ముర్గాప్ UN సర్కిల్ ముర్గాప్ , దర్వాజా, కైరో స్ట్రీట్ , తునిస్ స్ట్రీట్ , దౌరా సద్ధిక్ హవాల్లీ,
4 వ రింగ్ రోడ్, రాయల్ హయ్యత్ , విమానాశ్రయం రోడ్ 55, కెనడా డ్రై స్ట్రీట్ , టయోటా స్పేర్ పార్ట్స్, షువేఖ్ సభా హాస్పిటల్స్, UN సర్కిల్
🚍Rout 19:-
UN Cirlce to Salmiya
(UN సర్కిల్ వయా సాల్మియా)
యు ఎన్ సర్కిల్, సబాహ్ హాస్పిటల్ ,601 రోడ్, శహ్రజాద్ సర్కిల్, కెనడా డ్రై స్ట్రీట్,టొయోట స్పేర్ పార్ట్స్, మాక్ డోనాల్డ్స్, 3 వ రింగు రోడ్డు , ప్లాజా కాంప్లెక్స్ హవల్లి, బైరూట్ స్ట్రీట్ , దార్ అల్ షిఫా హాస్పిటల్, టునిష్ స్ట్రీట్, బెస్ట్ అల్ యూషుఫి, అల్ బహర్ సెంటర్, 4 వ రింగు రోడ్డు, సాల్మియా ఫైర్ స్టేషన్, అమ్మాన్ స్ట్రీట్, అపోలో ఫార్మసీ, అల్ ముగిరా బిన్ షుఐబా స్ట్రీట్, బౌలివార్డ్ పార్క్, అల్ అమల్ ఇండియన్ స్కూల్, అల్ ఖన్సా స్ట్రీట్, హాలిడే ఇన్ సాల్మియా.
🚍Rout 21:-
Mirqab to Jleeb
(ముర్గాబ్ వయా జిలెబ్ )
ముర్గాబ్, సైన్స్ మ్యూజియం, ఫహద్ అల్ సలామ్ స్ట్రీట్ , మాలియా, జహ్రా రోడ్, కువైట్ స్పోర్ట్స్ క్లబ్, సిటీ సెంటర్, ఎయిర్పోర్ట్ రోడ్ , లులు, కాల్దియా రోడ్ 55, ఒమేరియా,
ఫర్వానియా ఫైర్ స్టేషన్, ఫర్వానియా Co-Op, మెట్రో, హాలిడే ఇన్ ఫరవనియా, దజీజ్, జెలెబ్ Co-Op, , అబ్బాసియా, జర్మన్ క్లినిక్, జిలెబ్ రౌండ్ అప్
🚍Rout 23:-
Mirqab to Khaitan to Subhan
(ముర్గాబ్ వయా ఖైతాన్ వయా సుభన్)
ముర్గాబ్, లిబెరేషన్ టవర్, ముతన్నా కాంప్లెక్స్, మాలియా, సోర్ సెయింట్, 50 thరింగ్ రోడ్ ,
కువైట్ Zoo, 55 రోడ్ , కైథాన్ పోలిస్ స్టేషన్, మస్కట్ స్ట్రీట్,అమెరికన్ స్కూల్, కైథాన్ గార్డెన్ , కైథాన్ క్లినిక్ Clinic, హాలిడే ఇన్ పర్వానియా,సుభాన్
🚍Rout 23A :-
Mirqab to Khaitan to Civil Id Office
(ముర్గాప్ వయా కైథాన్ వయా బాతకా ఆఫీస్ )
ముర్గాబ్, లిబెరేషన్ టవర్, ముత్తన్న కాంప్లెక్స్, మాలియా, సోర్ స్ట్రీట్ , 50 రోడ్ , కింగ్ ఫైసల్ రోడ్, రియాద్ రోడ్, ఖాల్దియా, 5 వ రింగ్ రోడ్,
కువైట్ Zoo, 55 రోడ్ , కైథాన్ పోలీస్ స్టేషన్,మస్కట్ స్ట్రీట్ , అమెరికన్ స్కూల్,, కైథాన్ క్లినిక్ ,అబుదాబి స్టాప్ బాతాకా ఆఫీస్ (Civil ID Office (PACI)
🚍Rout 24 :-
Mirqab to Salmiya to Messila
(ముర్గాబ్ వయా సాల్మియా నుండి మెస్సిల్లా )
ముర్గాబ్, దర్వాజా, ముబారక్ అల్ కబీర్ స్ట్రీట్ , సోర్ స్ట్రీట్ , 40 రోడ్ ., 2 nd రింగ్ రోడ్ .,(కుద్దుసియా Qadisiya Coop),
3 rd రింగ్ రోడ్ ., కల్దున్ స్ట్రీట్, హవలి, బిరుత్ స్ట్రీట్ ,తునిష్ స్ట్రీట్ ,4 th రింగ్ రోడ్ , సాల్మియా ఫైర్ స్టేషన్, అమాన్ స్ట్రీట్, 5 th రింగ్ రోడ్ ., రుమతీయ , తైవాన్ స్ట్రీట్ Ta’awan St., మీస్సిలా
🚍Rout 25 :-
Jabriya to Jahra
(జాబ్రియా వయా జహారా )
జాబ్రియా ,హవలి ,జహర గెట్
🚍Rout 26 :-
Sharq to Sulaibiya
(షరక్ వయా సులేబియా)
షరక్ , దస్మ ,ఫాహద్ అల్ సలామ్ స్ట్రీట్ ,మాలియా , విమానాశ్రయం రోడ్ , కువైట్ క్లబ్ ,కెనడా డ్రై స్ట్రీట్ ,UN రౌండ్ అప్ అందులోస్ ,ఫిర్దోస్Co-Op సభా అల్ నాసర్ Co-Op, సులేబియా .
🚍Rout 34:-
UN Circle to Civil ID Office to Salmiya
(UN సర్కిల్ వయా Civil ID Office సర్కిల్ వయా సాల్మియా )
UN సర్కిల్, సభ హాస్పిటల్ , 601 రోడ్ , Shahrazad రౌండ్ అప్ , కెనడా డ్రై సెయింట్, టయోటా స్పేర్ పార్ట్స్, Mc డోనాల్డ్ , విమానాశ్రయం రోడ్ 55, ఆల్ రాయ్ లులు, ఫ్రైడే మార్కెట్,ఓమేరియా , పర్వానియా ఫైర్ స్టేషన్, పర్వానియా Coop, మెట్రో కాంప్లెక్స్, హాలీడే Inn పర్వానియా , ఖైతాన్, 50 రోడ్ , 360 మాల్, సివిల్ ID కార్యాలయం (PACI), 6 వ రింగ్ రోడ్ , మిసిల్లా , 30 రోడ్ , సాల్వా Coop, Bidea రౌండ్ అప్ , అల్ Seef హాస్పిటల్, అల్ Blajat స్ట్రీట్ , సాల్మియా
🚍Rout 38:-
Maliya to Da’ahiya
(మాలియా వయా దయా )
మాలియా, ఫాహద్ అల్ సలామ్ స్ట్రీట్., దర్వాజా, ముబారకల్ అల్ కబీర్ స్ట్రీట్, సుహాదాస్ట్రీట్., ఇస్థికల్ , 3 rd రింగ్ రోడ్., తునీష్ స్ట్రీట్., కెనారి హవలి , జాబ్రియా Coop, బయాన్ Coop, మిశ్రీప్ Coop, ధయా సభా అల్ సలామ్ .
🚍Rout39A:- బస్సు రూటు
Sharq to Jleeb to Khaitan to Subhan
షర్క్ నుండి జిలీబ్, వయా ఖైతాన్ టు సుభాన్
షర్క్, ముర్గాబ్,మలియా,సిటీ సెంటర్,లూలూ,ఎయిర్ పోర్ట్ రోడ్, 4 వ రింగ్ రోడ్డు,ప్లాంట్ నేర్సరీస్, షువైఖ్ ఫైర్ స్టేషన్, నేషనల్ గార్డ్ సూపర్ మార్కెట్,రిగ్గాయ్, ఆర్ధియా, ఫిర్దౌస్ సూపర్ మార్కెట్,ఫర్వానియా హాస్పిటల్,హసావి,జిలీబ్ రౌండ్ అబౌట్,జర్మన్ క్లినిక్,అబ్బాసియా, జిలీబ్ సూపర్ మార్కెట్,గజాలి రోడ్,ఫర్వానియా సూపర్ మార్కెట్,ఖైతాన్, సుభాన్
🚍Rout 40:-
Sharq to Fahaheel
(షర్క్ వయా ఫాహహిల్)
షర్క్ ,మాలియా ,విమానాశ్రయం రోడ్, షువేక్ ,కైతాన్ , జిలీబ్ , పర్వానియా . సుభాన్ , ఫాహహిల్
🚍Rout 40A:-
UN Circle to Fahaheel
( UN సర్కిల్ వయా ఫాహహిల్ )
UN సర్కిల్ , షువేక్ , ఘజాలీ ,
ఫర్వాణియా , కైతాన్ , సుభాన్ , గ్రైన్ ,
ఇగెలియా , ఫింతాస్ , అబు హలిఫా ,
ఫాహహిల్
🚍Rout 41:-
UNCircle to Khaitan
(సర్కిల్ వయా కైతాన్ )
UN సర్కిల్ , జమాల్ అబ్దుల్ నాసర్ స్ట్రీట్,
మోహద్ బిన్ కాసిమ్ స్ట్రీట్ , అల్ రై , ఘజాలీ , పర్వానియా , కైతాన్
🚍Rout 44:-
Sharq to Subhan
(షర్క్ టు సుభన్)
షర్క్, మాలియా, సిటీ సెంటర్, 3 వ రింగ్ రోర్డ్, కెనడా డ్రై స్ట్రీట్ , అల్-వతన్,
నేషనల్ గార్డ్ HQ , ఫర్వానీయా, ఫర్వానియా Co-Op, మెట్రో, ఖైతాన్,
పెప్సి Co, అల్-బక్లీ, సూభాన్ హాస్పిటల్, కువైట్ ఫ్లోర్ మిల్స్, ABC Co , సుభన్

Also READ:   చిట్టి చెల్లెలు (29-07-1970)

🚍Rout 51:- బస్సు రూటు.
Sharq to Jleeb
(షర్క్ టు జిలీబ్)
షర్క్, ముర్గాబ్, ఫహాద్ అల్ సాలేమ్ స్ట్రీట్, మాలియా, జహ్రా రోడ్, సిటీ సెంటర్, ఎయిర్ పోర్ట్ రోడ్, లులూ, ఖాల్దియా రోడ్ నెంబర్ 55, హాలిడే ఇన్ ఫార్వానియా, దజీజ్, జిలీబ్ సూపర్ మార్కెట్, అబ్బాసియా, జర్మన్ క్లినిక్, జిలీబ్ రౌండ్ అబౌట్.
🚍Rout 55:-
Maliya to Salmiya
(సల్మియా వయా మాలియా )
మాలియా, మునిసిపాలిటీ గార్డెన్, బ్యాంక్ డిస్ట్రిక్ట్, ఫ్లెక్స్ జిమ్, ఎంబసీలు, దయా , ఆల్ రౌదా, హవలి, రిహాబ్ కాంప్లెక్స్, అల్ బహార్, అపోలో హాస్పెటల్ , సాల్మియా Co-Op, సాల్మియా స్పోర్ట్స్, సాల్మియా

Also READ:   అగ్నిలో కూర్చొని ధ్యానం చేసే నాథ్ యోగి

🚍Rout 59:- బస్సు రూటు
Mirqab to Hassawi
(ముర్గాబ్ టు హసావి)
ముర్గాబ్, సైన్స్ మ్యూజియం, మున్సిపల్ గార్డెన్, మలియా, షామియా ఎంట్రన్స్, కువైట్ స్పోర్ట్స్ క్లబ్, సిటీ సెంటర్, కెనడా డ్రై స్ట్రీట్, అల్ వతన్,టొయోటా స్పేర్ పార్ట్స్, సెంటర్ పోయింట్ అల్ రాయ్, ఆర్దియా ఇండస్ట్రియల్ ఏరియా, రాబ్యా, అల్ నాసర్ స్పోర్ట్స్ క్లబ్, హసావి, భయాన్ ఫార్మసీ, జిలీబ్ రౌండ్అబౌట్
🚍Rout 66:-
Salmiya to Hassawi
(సల్మియా వయా హస్సావి)
4th రింగ్ రోడ్, లులు, ఫ్రైడే మార్కెట్, ఫర్వానియా ఫైర్ స్టేషన్, ఫర్వానియా కో-ఓప్, హాలిడే ఇన్, 6th రింగ్ RD ఆర్డి,
Dajeej దజీజ్, సుల్తాన్ సెంటర్, జాహ్రా కాంప్లెక్స్, షాబ్ పార్క్, అల్ బహార్, రిహాబ్ కాంప్లెక్స్, Hassawi హాసావియా
🚍Rout 77:-
Salmiya to Khaitan
(సాల్మియా వయా ఖైతాన్)
సాల్మియా , సల్మియా స్పోర్ట్స్ , సల్మియా Co-Op, అపోలో హాస్పిటల్, అల్ బహార్, రిహాబ్, దార్ అల్ షిఫా హాస్పిటల్, MOC హవాల్లీ, నుగ్ర, 3 th రింగ్ రోడ్ , అదేలియా , PAEET ప్రధాన కార్యాలయం, కెనడా డ్రైస్ట్రీట్ .,
అల్ వతన్, టయోటా స్పేర్ పార్ట్స్, Lodon షాపింగ్, అల్ నాకి, సుల్తాన్ సెంటర్, సఫాత్ అల్ ఘనంమ్, లులు, ఖైతాన్ పోలీస్ స్టేషన్, Awtad మాల్, ఖైతాన్ గార్డెన్, ఖైతాన్
🚍Rout 88:-
Salmiya to Jleeb
(సాల్మియా వయా జిలీబ్ )
సాల్మియా , Gad Rest., అపోలో హాస్పెటల్ , షాబ్ పార్క్ , రిహాబ్ బిల్డింగ్ , అల్ రౌదా Co-Op, అల్ షర్క్ -రౌండప్, రౌదా, అదేలియా , 4th రింగ్ రోడ్ ,అల్ వతన్ , కెనడా డ్రై స్ట్రీట్., టొయోటా స్పెర్ , అల్ నకి , సుల్తాన్ సెంటర్ , సఫాత్ అల్ ఘనం Alghanim, అల్ రాయ్ సెంటర్ పాయింట్ , 60రోడ్ , 6th రింగ్ రోడ్ , జిలీబ్ Co-Op, అబ్బాసియా , జర్మన్ క్లినిక్ , జిలేబీ రౌండ్ అప్
🚍Rout 99:-
( జిలేబ్ వయా విమానాశ్రయం నుండి
సివిల్ ఐడి కార్యాలయానికి )
అబ్బాషియా, జర్మన్ క్లినిక్, జిలెబ్ రౌండ్-అబౌట్, హసావియా , రాబియా, ఆర్డియా ఇండస్ట్రియల్ ఏరియా, నేషనల్ గార్డ్ HQ, టయోటా స్పేర్, కెనడా డ్రై స్ట్రీట్, అల్ వతన్, లులు, ఫ్రైడే మార్కెట్, ఫర్వానియా ఫైర్ స్టేషన్, ఫర్వానియా Co-Op, హాలిడే ఇన్, ఖైతాన్, అల్ జహ్రా, సౌత్ సుర్రా, సివిల్ ఐడి ఆఫీస్ (PACI)
🚍Rout 101:-
( ముర్గాప్ సివిల్ ఐడి ఆఫీస్ వయా ఫాహాహిల్ )
సౌత్ సుర్రా, సివిల్ ఐడి ఆఫీస్ (PACI), సబాహ్ అల్ సాలేం, గ్రైన్ ,
వెస్ట్ ఫింతాస్, అల్ సబాహియా,
మక్కా స్ట్రీట్ , డబూస్ స్ట్రీట్ , మిలక్బ్, మాలియా, జహ్రా రోడ్, సిటీ సెంటర్, విమానాశ్రయం రోడ్ , లులు, 6 వ రింగ్ రోడ్, హాలిడే ఇన్ పర్వానియా స్ట్రీట్ ,ఫాహహిల్
🚍Rout 102:-
Maliya to Fahaheel
( మాలియా వయా ఫాహహిల్ )
మాలియా, మున్సిపాలిటీ గార్డెన్, బ్యాంక్ డిస్ట్రిక్ట్, ఫ్లెక్స్ జిమ్, ఎంబసీ,దయా కాల్ ద్దున్, కైరో స్ట్రీట్ ,హది క్లినిక్,బయాన్, మిస్రిఫ్, సాల్వా, మిస్సిల్లా , సబాహ్ అల్ సాలం, ఫునితీస్ , ఎగైలా, ఫింతాస్, మహాబుల్లా , అబు హలీఫా, స్పోర్ట్స్ క్లబ్, ఇండియన్ ఇంటర్నల్ స్కూల్, ఫాహహిల్ స్పోర్ట్స్ క్లబ్, నియాఫ్ చికెన్, ఫహహీల్ సెంట్రల్ మార్కెట్, ఆల్ ముల్లా, ఫాహహిల్
🚍Rout 103:-
Mirqab to Jahra
(ముర్గాప్ వయా జహ్రా)
ముర్గాప్ , ఫహాద్ అల్ సలీమ్ స్ట్రీట్ , మాలియా, జహరా రోడ్, సిటీ సెంటర్,
అల్ తిలల్ కాంప్లెక్స్,గజాలి బ్రిడ్జ్, రెస్కో, ఆర్మీ జనరల్ హెచ్ క్యూ, ట్రాఫిక్ డిపార్ట్మెట్ , కెజిఎల్ పిటి ఆఫీస్, UN సర్కిల్, ఇన్ఫెక్షియస్ హాస్పిటల్, అందులోస్, సులేబికాత్ , దోహా, అమ్గారా క్యాంప్,
80 రోడ్ , జహ్రా స్పోర్ట్స్, జహ్రా రౌండ్-అబౌట్, కువైట్ ఫ్లోర్ మిల్, జహ్రాCo-Op , MOC జహ్రా
🚍Rout 105:-
Fahaheel to Hassawi
(ఫాహహిల్ వయా హాసావియా )
ఫాహహిల్ మక్కా స్ట్రీట్ ,మంగాఫ్, అబు హాలీఫా, కోస్టల్ రోడ్ , అల్ ఆగేలా ,గ్రైన్ , దయా , సభా అల్ సాలెం,సౌత్ సురా, PACI (Civil ID Office)
సివిల్ ఐడి ఆఫీస్ , 6th రింగ్ రోడ్,
న్యూ కైతాన్ , కెనడా డ్రై స్ట్రీట్ , హసావియా
🚍Rout 105A:-
Fahaheel to Hassawi
(ఫాహహిల్ వయా హసావియా )
ఫాహహీల్, అబూ హలీఫా, మంగఫ్, మహబుల్లా , ఫింతాస్ , సబా అల్ సాలం, ఖైతాన్, లులు, కెనడా డ్రై సెయింట్,హసావియా
🚍Rout 106:-
Jleeb to Civil ID Office to Fahaheel
(జిలీబ్ సివిల్ ఐడి ఆఫీస్ టు ఫాహహిల్)
హాసావియా , జిలీబ్ రౌండ్-అబౌట్, జర్మన్ క్లినిక్, అబ్బాసియా, జిలిలబ్ కో-ఆప్, 6 వ రింగ్ రోడ్,ఫార్వానియా కో-ఓప్, మెట్రో, హాలిడే ఇన్, ఖైతాన్, అల్ జహ్రా,
సౌత్ సుర్రా, సివిల్ ఐడి ఆఫీస్ (PACI), 360 మాల్ మిస్సిల్లా ,సబా అల్ సాలేం, ఫునితీష్ , ఇగిలా, ఫింతాస్, మహాబుల్లా , అబు హలీఫా, ఫహహీల్
🚍Rout 139:-
Maliya to UN Circle
(UN సర్కిల్”వయా మాలియా)
మాలియా, ఫాహద్ అల్ సలీమ్ స్ట్రీట్ , షర్క్, దర్వాజా, ముబారక్ అల్ కబీర్ స్ట్రీట్, షహదా స్ట్రీట్ , ఇస్ధకల్ , 3th రింగ్ రోడ్, హదీయా , కెనడా డ్రై స్ట్రీట్ , Mohd. Bun Qasem మహ్మద్. బన్ క్సీమ్ స్ట్రీట్ ,
5th రింగ్ రోడ్, 4th రింగ్ రోడ్ ,
UN సర్కిల్
🚍Rout 205:-
Fahaheel to Beneidar
(ఫాహహిల్ వయా బెనెదర్)
ఫాహహిల్ , సూక్ ఫాహహిల్ ,కింగ్ అబ్దుల్ అజిజ్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ రాడ్
(King Abdul Aziz Bin Abdul Rehman Rd), స్ట్రీట్ St. 220, కలుపుకుంటూ కైరాన్ (Connecting Kheiran) & Al-Zour Block 7 right parallel to Chalet, St. 270, King Fahad Rd., St. 285, King Fahad Bin Abdul Aziz Rd., (Beneidar బెనైదర్)
🚍Rout 500:-
Jleeb to Abdaly
(జెలీబ్ వయా అబ్దాలీ )
KPTC Bus Depot (Hasawi)(కె పి టి సి బస్ డిపో హాసావి ) , 602 Rd రోడ్ ., పర్వానియా హాస్పెటల్ , 6th రోడ్ ., కువైట్ షూటింగ్ ఫెడరేషన్ (Kuwait Shooting Federation), దోహా రోడ్., జహారా రోడ్
(80 No. road రోడ్ ), Trolley Convenience Store, ముత్ లా పోలీస్ స్టేషన్ Mutlaa Police Station, న్యూ అబ్దాలీ సూపర్ మార్కెట్ (New Abdaly Supermarket) అబ్దాలీ
🚍Rout 501:-
Mirqab to Airport
(ముర్గాప్ వయా విమానాశ్రయం)
ముర్గాప్ , మాలియా, జహారా రోడ్, సిటీ సెంటర్, విమానాశ్రయం రోడ్ , లులు, ఫర్వానియా ఫైర్ స్టేషన్, ఫర్వానియా
కో అప్, మెట్రో, హాలిడే ఇన్ పర్వానియా ,
6 వ రింగ్ రోడ్ , డాజీజ్ , 60 రోడ్ , విమానాశ్రయం
🚍Rout 502:-
Fahaheel to Mirqab
ఫాహహీల్ వయా ముర్గాప్
ఫాహహీల్, సబహియా, ఫింతాస్, మీసిల్లా, హది క్లినిక్, ఎంబసీస్ , ఇస్టికల్, దర్వాజా, MOI , ముర్గాఫ్
🚍Rout 506:-
Jleeb to Maliya
జిలీబ్ వయా మాలియా
హసావియా , 6th రింగ్ రోడ్, హాలిడే ఇన్, ఫర్వానియా కో-అప్, సౌత్ ఖైతాన్, విమానాశ్రయం రోడ్, 4th రింగ్ రోడ్, తునిస్ స్ట్రీట్, 3th రింగ్ రోడ్, ఇస్టీకల్ స్ట్రీట్ , ఎంబసీస్, సోర్ స్ట్రీట్, దర్వాజా, ఫాహాద్ అల్ సలీమ్ స్ట్రీట్ , మాలియా
🚍Rout 507:-
Sharq to Jleeb
షర్క్ వయా జిలీబ్
ముర్గాప్ , ఫాహద్ అల్ సలీమ్ స్ట్రీట్, మాలియా, జహారా రోడ్, సిటీ సెంటర్, విమానాశ్రయం రోడ్, అల్ వతన్,
కెనడా డ్రై స్ట్రీట్ , టొయోటా స్పెర్, అల్ నక్కి , సుల్తాన్ సెంటర్, సఫాత్ అల్ఘనం Alghanim, అల్ రయ్ Al Rai, సెంటర్ పాయింట్ Center Point, 60 Rdరోడ్ , 6th రింగ్ రోడ్ Ring Rd, జిలీబ్ Jleeb Co-Op, అబ్బాసియా, జర్మన్ క్లినిక్ German Clinic, జిలీబ్ Round About
🚍Rout 555:-
Maliya to Hassawi
(Route Changed: No Longer goes to PACI)
మాలియా వయా హాసావియా
మాలియా , దర్వాజా, షర్క్ Sharq, ముబారకల్ అల్ కబీర్ స్ట్రీట్ , అవ్ కత్ టవర్ Awqat Tower, కైరో స్ట్రీట్Cairo, ఏస్థికల్ స్ట్రీట్ , డౌరా షరక్ Dwora Sadiq హవాలి, బైరుత్ స్ట్రీట్ Beirut St., తుణీష్ స్ట్రీట్ Tunis St., 4th రింగ్ రోడ్ ,
50 rdరోడ్ , ఖైతాన్ , Holiday Inn పర్వానియా , 6th రింగ్ రోడ్ ,
ధజీజ్ లులు Dajeej Lulu, హాసావియా
🚍Rout 602:-
Fahaheel to Ahmadi
ఫాహహిల్ నుంచి బయలుదేరి అహ్మది
వరకే
🚍Rout 747:-
Hassawi to Jleeb to Airport
హాసావియా నుంచి జిలీబ్
వయా విమానాశ్రయం
Farwaniyah to Airport
(పర్వానియా వయా విమానాశ్రయం )
హాసావియా , జిలీబ్ రౌండ్ అప్
జెర్మన్ క్లినిక్ , అబ్బాసియా , 100 Rdరోడ్, విమానాశ్రయం పర్వానియా,
🚍Rout 999:-
Maliya to Fahaheel
(మాలియా వయా ఫాహహిల్ )
మాలియా, అల్ ముత్తనాకాంప్లెక్స
(Al Muthana Complex), బ్యాంక్ స్ట్రీట్, దర్వాజా, అల్ హమ్రా టవర్
(Al Hamra Tower), Flex Gym,
ఇస్ధాకిల్ స్ట్రీట్ , ఎంబసిస్ (Embassies) షాబ్ పార్క్ (Shaab Park)
అపోలో హాస్పెటల్ (Apollo Hospital)
Boulevard Park న్యూ ,సాల్మియా స్పోర్ట్స్ క్లబ్ (Salmiya Sports Club)
సాల్మియా Co-Op, కువైట్ కరాటీ Fed., హాలిడే Inn, అల్ సీఫ్ హొస్పటల్
(Al Seef Hospital)
శేఖ కాంప్లెక్స (Shaikha Complex)
అల్ బిద్దా రౌండ్ అప్
(Al Bedda Round-About) Movenpick,Radisson,
బబ్బియాన్ క్లబ్ (Bubyan Club, Salwa) మిస్సెల్లా , సభా అల్ సాలేం , ఇగీలా , ఫింతాస్, కువైట్ మ్యాజిక్ మాల్
(Kuwait Magic Mall)
అబు హాలీఫా, మంగాఫ్,
ఫాహహిల్ గ్రీన్ టవర్
(Fahaheel – Green Tower)

Also READ:   ఆశ్చర్యం గొలిపే విధంగా సస్పెన్సును పోషించిన లక్షాధికారి (27-09-1963)

source : రఘునాధ రెడ్డి బుడితేటి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *