Home Health & Beauty మన రక్తపోటు.   లో బి.పి.

మన రక్తపోటు.   లో బి.పి.

- Advertisement -

మన రక్తపోటు.   లో బి.పి.

××××××××××××××××××××

90 – 60 – బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .

60 – 40 – టూ లో బ్లడ్ ప్రెజర్ .

50 – 33 – డేంజర్ బ్లడ్ ప్రెజర్ .
1, నిమ్మకాయ రసము,సయిందవలవణమ్,మిశ్రి

కలిపి రోజుకు మూడు సార్లు త్రాగుతున్న

లో బీపీ కంట్రోల్.

2.పచ్చి బీట్ రూట్ రసం అల్ప రక్తపోటుకు మంచి ఔషదంగా చెప్పవచ్చు.
3.రక్తపీడనం సాధారణ స్థితికి చేరే వరకు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను

తినండి.
4.రోజు సైక్లింగ్, వాకింగ్ లేదా యోగ వంటి చిన్న చిన్న వ్యాయమలను చేయండి.
5. 30 ఎండుద్రాక్షలను తీసుకొని, గిన్నెలో వేసి, పూర్తి రాత్రి నానబెట్టండి. ఉదయాన, ఖాళీ కడుపుతో వీటిని తినండి. తరువాత ఒక గ్లాసు నీటిని తాగండి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు చేయటం వలన మంచి అల్పరక్తపోటు నుండి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు.
6.తులసీ ఆకులను తీసుకొని, వీటిని సరిగా దంచండి. తరువాత పలుచని గుడ్డ సహాయంతో, ఈ మిశ్రమాన్ని వడపోయండి. ఇలా వడపోసిన మిశ్రమాన్ని, ఒక చెంచా తేనెతో కలిపి, రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఉన్నపుడు తీసుకోండి. తేనె కలపటం వలన దీని ప్రభావం రెట్టింపు అవుతుంది.

Originally posted 2019-02-08 15:38:40.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...
- Advertisement -

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

Related News

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here