Home Recipes మామిడి అల్లం పచ్చడి

మామిడి అల్లం పచ్చడి

- Advertisement -

మామిడి అల్లం పచ్చడి .

తయారీ విధానము .

స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి పది ఎండుమిరపకాయలు , అర స్పూను మెంతులు , స్పూనున్నర మినపప్పు , స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు మరియు ఎనిమిది పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి .

నిమ్మ కాయంత చింతపండు షుమారు 50 గ్రాములు విడదీసి చాలా కొద్ది నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .

ఒక 50 గ్రాముల మామిడి అల్లం పై చెక్కు తీసుకుని ముక్కలుగా చేసుకుని సిద్ధం చేసి ఉంచుకోవాలి .

ఇప్పుడు మిక్సీ లో సరిపడా ఉప్పు , వేయించిన ఎండుమిరపకాయలు , కొద్దిగా పసుపు , వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.

తర్వాత మిగిలిన పోపు చిన్న ముక్కలు గా తరిగిన మామిడి అల్లం , చింతపండు కొద్దిగా నీళ్ళతో , చాలా కొంచెం బెల్లం మిక్సీ లోవేసి మెత్తగా వేసుకోవాలి.

ఆ తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .

ఈ మామిడి అల్లం పచ్చడి ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు అన్నం లోకి అన్నిటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .

Originally posted 2018-02-09 22:36:28.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

చాణక్య నీతి : ఇలాంటి లక్షణాలుండే భాగస్వామిని ఎంచుకుంటే.. మీ జీవితం సుఖమయం…

మనిషి ఒక సామాజిక జంతువు.. ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషి ఒంటరిగా జీవించలేడు. మన చుట్టూ ఎందరో ప్రజలు ఉన్నారు. స్నేహితులు, సామాజిక పరిచయం ఉన్నవారు,...
- Advertisement -

Dr. Joe Vitale’s Inner Child Meditation

Product Name: Dr. Joe Vitale's Inner Child Meditation Click here to get Dr. Joe Vitale's Inner Child Meditation at discounted price while it's still available... All...

VSSL — Jim Wolfe’s Confidence Formula

Product Name: VSSL — Jim Wolfe's Confidence Formula Click here to get VSSL — Jim Wolfe's Confidence Formula at discounted price while it's still available... All...

Affiliate Products ~ Gabrielle Alizay

Product Name: Affiliate Products ~ Gabrielle Alizay Click here to get Affiliate Products ~ Gabrielle Alizay at discounted price while it's still available... All orders are...

Related News

KETO The Easiest Way to BURN FAT eBook by Oskar Levsky – 2018 Fat Burning Nation

Product Name: KETO The Easiest Way to BURN FAT eBook by Oskar Levsky - 2018 Fat Burning Nation Click here to get KETO The...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here