Home Health & Beauty ముఖంపై జిడ్డు పోవాలంటే

ముఖంపై జిడ్డు పోవాలంటే

- Advertisement -

• ముఖంపై జిడ్డు పోవాలంటే…

శెనగపిండి చర్మంపై మలినాలను పోగొడుతుంది. ముఖం మీద టాన్‌ పోవడానికి ఫేస్‌ప్యాక్‌లా దీన్ని వాడొచ్చు.

శెనగపిండిలో పెరుగు, నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి లేదా శెనగపిండిలో బాదం పేస్టు, పాలు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని 30నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ముఖం మీద ఉన్న జిడ్డు పోవాలంటే శెనగపిండిలో పెరుగు వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడగాలి.

చర్మంపై మొటిమలు బాగా ఉంటే శెనగపిండిలో శాండల్‌వుడ్‌ పేస్టు, పసుపు, పాలు కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకొని, ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడగాలి.

Originally posted 2018-04-24 20:49:17.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

మొక్కజొన్న కర్రీ 

• మొక్కజొన్న కర్రీ కావల్సినవి: లేత మొక్కజొన్న - ఒకటి (ముక్కల్లా కోయాలి), ఉడికించిన స్వీట్‌కార్న్‌ - రెండు కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు చెంచాలు, కరివేపాకు -...
- Advertisement -

అందంగా జుట్టు పెరగడానికి : ఉసిరికాయ పౌడర్ | How to Use Amla Powder For Hair Growth

ఉసిరికాయ పొడితో జుట్టు సంరక్షణ తలపై పేలవమైన ఆరోగ్యం చాలా జుట్టు సమస్యలకు దారితీస్తుంది. కానీ మీ జుట్టుకు ఉసిరికాయను...

Related News

కరోనా వైరస్ ప్రభావం నుండి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తిపై వైరస్ మళ్లీ దాడి చేస్తుందా? వాస్తవం ఏమిటి?

తిరిగి రావచ్చు అంతకుముందు, కోరోనావైరస్ కోలుకున్న వారికి వ్యాపించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. సంక్రమణ తక్కువగా ఉన్న తరువాతి 2 వారాలకు ఐసోలేషన్ అవసరమని చెబుతారు....
- Advertisement -