మొటిమలకు

0
100

#మొటిమలకు:-

Please View My Other Sites

రేగి పాండు గింజలు పగలగొట్టి అందులోని పప్పును తీసుకుని పొడి చేయాలి,
దానిలో తగినంత వెన్న , కొద్దిగ తేనె కలిపి మెత్తగ నూరాలి.ఈ పెస్ట్ ని
మోటిమల మీద, మోటిమల వల్ల కలిగిన మచ్చల మీద వ్రాయాలి,ఎండి పోయాక గోరు
వెచ్చటి నీటితో ముఖం కడుకోవాలి, ఇలా 40 రోజులు చేయలి.
రేగి పండు గింజల పొడి నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు

Also READ:   ఒకే వారంలో మీ దంతాల వెనుక భాగంలో ఉన్నఅసహ్యకరమైన పసుపు మరకలను వదిలించుకోవడానికి అద్భుతమైన మార్గం!