రాజీ

0
142

మా ఆవిడ , కూరల వాడితో చాలా సేపట్నుంచీ గీచి గీచి బేరమాడుతోంది …

” త్వరగా తేల్చవే బాబూ ..! ఆ టీ ఏదో ఇచ్చేస్తే , తాగి బైటకెళ్లాలి ‌. లేటైపోతుంది .! ” అని విసుక్కున్నాను …

Please View My Other Sites

అప్పుడు మా ఆవిడ ,
” మీరు ఎంత అరిచి గీపెట్టినా , నేను వినను . అలా కంగారు పడే మిమ్మల్ని చేసుకున్నాను . కూరల విషయంలో మాత్రం రాజీపడే ప్రసక్తే లేదు ” అంది

Also READ:   కోడి గుడ్లు

#తింగరోన్ని_చేసి_నాకే_టవల్_వేసిందండి_మా_ఆవిడ
😋😂😆😀😝😍😜😃😉😊

శుభోదయం 💐

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here