Home Entertainment రియా మెడకు సుశాంత్ కేసు ఉచ్చు.. సోదరుడిని వదలని పోలీసులు.. వెలుగులోకి కొత్త బిజినెస్ |...

రియా మెడకు సుశాంత్ కేసు ఉచ్చు.. సోదరుడిని వదలని పోలీసులు.. వెలుగులోకి కొత్త బిజినెస్ | Sushant Singh Rajput suicide: Mumbai Police to question Rhea’ brother Showik Chakraborty

- Advertisement -

27 మందిని విచారించాం..

సుశాంత్ సింగ్ సూసైడ్ కారణాలపై చేస్తున్న దర్యాప్తుపై ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తాజాగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటి వరకు బాంద్రా పోలీసులు 27 మందిని విచారించి వారి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. మాకు పూర్తిస్థాయి పోస్టుమార్టం రిపోర్టు కూడా వచ్చింది. ఉరివేసుకొన్న సమయంలోనే ఊపిరి ఆడక ఆయన మరణించాడు అని వెల్లడించారు.

ప్రతీ కోణంలో విచారణ చేస్తున్నాం

ప్రతీ కోణంలో విచారణ చేస్తున్నాం

అయితే సక్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొనసాగిస్తున్న సుశాంత్ సింగ్‌కు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకు గల కారణాలను బయటకు లాగేందుకు దర్యాప్తు చేస్తున్నాం. మాకు లభించిన ఆధారాలను బేస్ చేసుకొని ప్రతీ కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాం. అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరిని విచారిస్తున్నాం అని ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు.

రిలేషన్‌షిప్ లేదని రియా

రిలేషన్‌షిప్ లేదని రియా

సుశాంత్‌ మరణానికి ముందు సన్నిహితంగా వ్యవహరించిన రియాను పది గంటలపాటు పలు కోణాల్లో ప్రశ్నించాం. ఆ విచారణలో సుశాంత్‌తో రిలేషన్‌షిప్ లేదనే విషయాన్ని వెల్లడించారు. అయితే మీడియాలో వస్తున్న వార్తలకు భిన్నంగా కొన్ని విషయాలు విచారణలో చెప్పారు. వాటిని కూడా మేము పరిశీలనలోకి తీసుకొన్నాం. అలాగే తన తమ్ముడితో సుశాంత్ ప్రారంభించిన బిజినెస్ వివరాలను కూడా వెల్లడించారన్నారు.

సుశాంత్‌తో రియా ఫ్యామిలీ బిజినెస్

సుశాంత్‌తో రియా ఫ్యామిలీ బిజినెస్

రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తితో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. వారి్దదరు కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఓ వ్యాపారాన్ని ప్రారంభించారు. వివిడ్‌రేజ్ రియాలిటిక్స్ అనే పేరుతో సంస్థ వ్యాపార కార్యకలాపాలను 2019లో రియా చక్రవర్తి మొదలుపెట్టారు అని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పత్రిక ఓ కథనాన్ని వెల్లడించింది.

వ్యాపార లావాదేవీలపై నజర్

వ్యాపార లావాదేవీలపై నజర్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఓ వ్యాపారం బయటకు రావడంతో ముంబై పోలీసులు ఆ విషయంపై దృష్టిపెట్టారు. ఆ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల గురించి ప్రశ్నించేందుకు షోవిక్ చక్రవర్తిని విచారణకు పిలిచేందుకు సిద్ధమయ్యారు. బిజినెస్ వ్యవహారాల్లో ఏం జరిగిందనే విషయాలను తెలుసుకొనేందుకు రియా సోదరుడిని పిలువాలని పోలీసులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది.Source link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

దర్శకుడిపై నాగార్జున ఆగ్రహం.. కొడుకు కోసం ఆ రేంజ్‌లో ఫైర్! | Nagarjuna angry on geetha govindam director parasuram

<!----> దర్శకుడిపై అసహనం.. చాలా మంది దర్శకులకు నాగ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి వారి సినీ కెరీర్ కి ఎంతో...

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves)

లవంగాలు (Cloves, Lavangaalu (Cloves) ************************ లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు . వీటిలో వాసనేకాదు. విలువైన పోషకాలు ఉన్నాయి . ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్,...

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క **************** Cinnamon sticks or quills and ground cinnamon దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడునుండి లభిస్తుంది. దాల్చిన చెక్క...

Related News

మీ భర్త మా వల్లే చనిపోయాడు.. క్షమించండి: ఐఏఎస్ ఆఫీసర్

ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. బెంగుళూరులో మొన్న అంబులెన్స్ కోసం నాలుగు గంటలు ఎదురు చూసి చూసి ఓ కరోనా బాధితుడు మరణించాడు కదా! ఇంకా ఆ ఘటనకు సంబంధించిన వార్తే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here