Home Life Style రోజూ శృంగారం చేస్తే ఏమవుతుందో తెలుసా?

రోజూ శృంగారం చేస్తే ఏమవుతుందో తెలుసా?

- Advertisement -

శృంగారం దివ్యౌషధం అంటారు శాస్త్రవేత్తలు. దానివల్ల ఎన్నో రోగాల నుంచి ముప్పును తప్పించుకోవచ్చని పరిశోధనల్లో నిరూపితమైంది. శృంగారంలో పాల్గొనడం వల్ల కేవలం లైంగిక ఆనందం మాత్రమే కాకుండా ఇద్దరి మధ్య అనుబంధం బలపడుతుందనే సంగతి తెలిసిందే. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ పెరగడానికి ఇది దోహదం చేస్తుంది. రోజూ రతి క్రీడలో పాల్గొనడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఒత్తిడి తగ్గడంతోపాటు కేలరీలు కరగడానికి కూడా కలయిక దోహదం చేస్తుంది. ఇవే కాకుండా రెగ్యులర్గా శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

* శృంగారంలో పాల్గొనడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వారానికి రెండుసార్ల కంటే ఎక్కువగా రతిలో పాల్గొనే మగాళ్లలో హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు తక్కువని తేలింది.

*రొమాన్స్ వల్ల రోగాలను తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది. జలుబు జ్వరం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు తగ్గుతాయి. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

*ఆఫీస్ పని లేదా కుటుంబ సమస్యల వల్ల ఒత్తిడిగా ఉందా..? దీని ప్రభావం మీ శృంగార జీవితంపై పడకుండా జాగ్రత్త పడండి. బెడ్రూంలో పార్టనర్తో హ్యాపీగా గడపడం వల్ల ఒత్తిడి నియంత్రణలో ఉంటుందని తేలింది.

*తలనొప్పిగా ఉందనే సాకుతో ఆమెకు దూరంగా ఉండటానికి ఎప్పుడూ ట్రై చేయకండి. లైంగిక ఆస్వాదన వల్ల ఆక్సిటోన్ హార్మన్ స్థాయిులు ఐదు రెట్లు పెరుగుతాయి. ఫలితంగా నొప్పులు తగ్గుముఖం పడతాయి..

*లైంగిక ఆనందాన్ని పొందడం వల్ల భావప్రాప్తి సమయంలో డీహైడ్రో యిపియాండ్రోస్టిరోన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఇమ్యూనిటీని పెంచి కణాలను రిపేర్ చేసి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వారానికి రెండుసార్లు రతిలో పాల్గొన్నవారు కొన్ని వారాలకు ఒకసారి శృంగారాన్ని ఆస్వాదించే వారితో పోలిస్తే ఎక్కువ కాలం జీవిస్తారట.

*శృంగారంలో పాల్గొనడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కణాలు అవయవాలకు తాజా రక్తం అందుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు నిస్సత్తువకు కారణమయ్యే పదార్థాలు తొలగి పోతాయి.

* సెక్స్లో పాల్గొన్న తర్వాత చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతారు. రాత్రంతా చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగవుతుంది.

*జిమ్ ఎక్సర్సైజ్ చేస్తే ఎలా కొవ్వు నిల్వలు కరుగుతాయో.. తరచుగా కలయికలో పాల్గొనడం వల్ల కూడా ఒంట్లోని కేలరీలు ఖర్చవుతాయి. అర గంట సేపు పార్టనర్తో హ్యాపీగా గడపటం వల్ల 80 కేలరీలు ఖర్చవుతాయి.

* రతి క్రీడలో పాల్గొనడం వల్ల ఈస్ట్రోజన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ల స్థాయిలు పెరగుతాయి. ఫలితంగా కండరాలు ఎముకలు గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే ఎక్సర్ సైజుల కంటే శృంగార క్రీడను రెగ్యులర్ గా కొనసాగిస్తే మీకు ఎలాంటి రోగాలు రావని వైద్యులు సూచిస్తుంటారు..

Please Read Disclaimer
Source link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

A.S.A.Piano! Learn To Play Easy Beginners Piano & Keyboard Songs Without Reading Music

Product Name: A.S.A.Piano! Learn To Play Easy Beginners Piano & Keyboard Songs Without Reading Music Click here to get A.S.A.Piano! Learn To Play Easy Beginners...
- Advertisement -

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Related News

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here