Home Bhakti శ్రీ గరుడ పురాణం 4వ అధ్యాయము

శ్రీ గరుడ పురాణం 4వ అధ్యాయము

- Advertisement -

ఏ ఏ పాపాలు చేసేవారు ఏ జన్మలు ఎత్తుతారు అని అడిగిన గరుత్మంతునికి శ్రీమహావిష్ణువు ఈ విధంగా వివరించాడు….చివరి వరకు చదివితే ఒక క్లారిటీ వస్తుంది

పాత పోస్టుకి సశేషం

శ్రీ గరుడ పురాణం
4వ అధ్యాయము

పాపం-జన్మ

ఉప్పు ని ఆపహరించేవాడు – చీమగా జన్మిస్తాడు

ఫలపుష్పాలు, ఆకు అపహరించేవాడు – అడవిలో కోతిగా జన్మిస్తాడు

చెప్పులు, దూది,గడ్డి ఆపహరించేవాడు – మేకగా జన్మిస్తాడు

దార్లు కొట్టి దోచుకునేవాడు – కటిక వాని ఇంట మేకగా జన్మిస్తాడు

విషం తిని ఆత్మహత్య చేసుకుంటే – కొండ మీద నల్ల త్రాచుగా జన్మిస్తాడు

యథేచ్ఛగా వ్యభిచారం చేసేవాడు – అడవి ఏనుగుగా జన్మిస్తాడు

గాయత్రి జపం/సంధ్యోపాసన చేయని వాడు – కొంగగా జన్మిస్తారు

అంతరదుష్టులు,పిలువకనే భోజనానికి వచ్చే వాడు – కాకి గా జన్మిస్తాడు

గురువు ని అవమానించే వాడు – నీరు దొరకని అడవిలో బ్రహ్మ రాక్షసుడు గా జన్మిస్తాడు

బ్రహ్మణులని దానానికి పిలిచి ఇవ్వని వాడు – అడవి నక్కగా జన్మిస్తాడు

మిత్రద్రోహి – పర్వతం పై గ్రద్దగా జన్మిస్తాడు

అమ్మకాలలో మాయ చేసేవాడు – గుడ్లగూబ గా జన్మిస్తాడు

ఆచారాలను నిరసన చేసేవాడు – అడవి పావురం గా జన్మిస్తాడు

తల్లిదండ్రులు/గురువు ని ద్వేషించివాడు – గర్భం లొనే అనేకసార్లు మరణిస్తాడు

ప్రతిరోజూ కలహించే స్త్రీ – జలగ జన్మ

భర్తను కాదు అన్న స్త్రీ – బల్లి/రెండు తలల పాముగా జన్మ పొందును

తాపస స్త్రీ తో క్రీడ నెంచినవాడు – మరుభూమిలో పిశాచ జన్మ పొందును

ఇంకా ఈడు రాని బాలిక తో క్రీడ నెంచినవాడు – అడవిలో కొండచిలువ గా జన్మిస్తాడు

అతికామకుడు – గుర్రం గా జన్మిస్తాడు

పరభార్య ను హరించినా,దాచమని ఇచ్చిన వస్తువుని అపహరించిన,బ్రాహ్మణ ద్రవ్యాన్ని హరించినా బ్రహ్మరాక్షసుడు గా జన్మిస్తాడు

దేవ/బ్రాహ్మణ ద్రవ్యములని ఏ రీతిగా హరింపచూస్తే వారి కులములు నశిస్తాయి

అపాత్రధానం వల్ల,క్రమంగా అనేక నరకాలు పొంది ,పుట్టు గ్రుడ్డి, దరిద్ర్య జన్మ కలుగుతుంది. ఇతరులకి ఇచ్చినది అయిన పరుల భూమిని హరింపచేస్తే అరవై వేల ఏళ్ళు పురుగై పుడతాడు. మహాప్రళయ కాలం పర్యంతం నరకంలో నివసిస్తాడు.

బ్రహ్మణుడికి భూమి ఇచ్చినవాడే ఆ భూమిని బహుభద్రంగా కాపాడాలి. అలా కాపాడకపోతే కుంటి కుక్కగా జన్మిస్తాడు.

ఓ గరుడా!!!! బ్రాహ్మణుడికి వృత్తి కలిపిస్తే లక్ష గోదానాల ఫలం/వృత్తి హరిస్తే కోతి/కుక్క జన్మ ఖాయం. ఇంతవరకు చెప్పబడిన జన్మలు ఆయా పాపులకి యమలోక భాధలు అనంతరం తథ్యం..
హిందూ ధర్మ చక్రం

Originally posted 2019-05-02 23:47:51.

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

డిసెంబరులో సందర్శించడానికి భారతదేశంలోని 8 విశ్రాంతి బీచ్‌లు

బీచ్ ప్రకృతితో సంబంధం. మానవుడు తన జీవితంలో వచ్చే ఆనందాన్ని పంచుకోవడం అసాధారణం కాదు. ప్రకృతిని ఇష్టపడే పర్యాటకులు చాలా మంది ఉంటారు. చల్లని మరియు విశ్రాంతి వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వ్యక్తులు...
- Advertisement -

Aromatherapy Frequencies One Time Offer

Product Name: Aromatherapy Frequencies One Time Offer Click here to get Aromatherapy Frequencies One Time Offer at discounted price while it's still available... All orders are...

రిషి కపూర్ లుకేమియాతో జీవితాన్ని కోల్పోయాడు.., ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోండి..

రిషి కపూర్ క్యాన్సర్‌తో బాధపడ్డారు. అతను దాదాపు రెండు సంవత్సరాలు లుకేమియాతో పోరాడుతున్నాడు, ఇది ఒక రకమైన రక్త క్యాన్సర్. లుకేమియా క్యాన్సర్ గురించి చాలా మందికి అంతగా తెలియదు, కానీ,...

Store » Holistic Harmony • Αρμονική Ζωή

Product Name: Store » Holistic Harmony • Αρμονική Ζωή Click here to get Store » Holistic Harmony • Αρμονική Ζωή at discounted price...

Related News

ApploadYou – Create your apps!

Product Name: ApploadYou - Create your apps! Click here to get ApploadYou - Create your apps! at discounted price while it's still available... All orders are...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here